☰
✕
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు.
x
కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి ఎస్‌ఎం కృష్ణ (SM Krishna) కన్నుమూశారు. కొంత కాలంగా వృద్ధాప్యం కారణంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు.. మంగళవారం తెల్లవారుజామున బెంగళూరు సదాశివనగర్‌లోని తన నివాసంలో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఏడాది 29న ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కారణంగా బెంగళూరులోని మణిపాల్ హాస్పిటల్‌లో చేరారు. నాలుగు నెలలపాటు చికిత్స తర్వాత కోలుకున్న ఆయన ఆగస్టు 28వ తేదీన డిశ్చార్జ్ అయ్యారు. అయితే ఆ తర్వాత కూడా ఆయనను అనారోగ్య సమస్యలు వచ్చాయి.
ehatv
Next Story