ఇది బయోపిక్‌ల(Biopic) కాలం. ఈ మధ్య కాలంలో బయోపిక్‌లు పెద్దగా ఆడలేదు. అయినా బయోపిక్‌లకు క్రేజ్‌ తగ్గడం లేదు.

ఇది బయోపిక్‌ల(Biopic) కాలం. ఈ మధ్య కాలంలో బయోపిక్‌లు పెద్దగా ఆడలేదు. అయినా బయోపిక్‌లకు క్రేజ్‌ తగ్గడం లేదు. ఇప్పుడు భారత తొలి మహిళా ఐపీఎస్(ఫిమేల్ IPS Officer) అధికారిణి కిరణ్ బేడీ (kiranbedi) జీవితాన్ని తెరకెక్కించే ప్రయత్నం జరుగుతోంది. దీనికి ‘జేడీ: ది నేమ్ యు నో, ది స్టోరీ యు డోంట్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. కుషాల్ చావ్లా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గౌరవ్‌ చావ్లా నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతున్నది. భారత్‌లో పెరిగి, చదువుకొని దేశ ప్రజల కోసం పని చేసిన ప్రతి స్త్రీ కథ ఈ సినిమా అని కిరణ్ బేడీ ఓ ప్రకటనలో తెలిపారు.

Eha Tv

Eha Tv

Next Story