జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగం వద్ద ఫుట్‌బ్రిడ్జ్(FootBridge) కూలిపోయింది. ఈ ప్రమాదంలో బైసాఖి(Baisakhi) పండుగ సందర్భంగా అక్క‌డికి వ‌చ్చిన‌ పలువురు భక్తులు గాయపడ్డారు. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) జరుగుతోంది. పోలీసులు, ఇతర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంద‌ని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉదంపూర్(Udhampur) ఎస్‌ఎస్పీ డాక్టర్ వినోద్(Vinod) తెలిపారు. #WATCH | J&K: A footbridge collapsed […]

జమ్మూకశ్మీర్‌(Jammu Kashmir)లో శుక్రవారం ఘోర ప్రమాదం జరిగింది. ఉధంపూర్‌లోని చెనాని బ్లాక్‌లోని బైన్ గ్రామంలోని బేని సంగం వద్ద ఫుట్‌బ్రిడ్జ్(FootBridge) కూలిపోయింది. ఈ ప్రమాదంలో బైసాఖి(Baisakhi) పండుగ సందర్భంగా అక్క‌డికి వ‌చ్చిన‌ పలువురు భక్తులు గాయపడ్డారు. ప్ర‌స్తుతం రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) జరుగుతోంది. పోలీసులు, ఇతర బృందాలు ఘటనాస్థలికి చేరుకున్నాయి. ఘటనా స్థలానికి రెస్క్యూ టీమ్ చేరుకుంద‌ని.. సహాయక చర్యలు కొనసాగుతున్నాయని ఉదంపూర్(Udhampur) ఎస్‌ఎస్పీ డాక్టర్ వినోద్(Vinod) తెలిపారు.

ఉదంపూర్‌లోని బేణి సంగం వద్ద బైశాఖి జాతర సందర్భంగా దేవికపై వంతెన కూలిపోయింది. వంతెన కూలిపోవడంతో గందరగోళం నెలకొంది. బైశాఖి జాత‌ర‌ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో అక్కడకు తరలివచ్చారు. ఈ సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆరుగురు భక్తులు గాయపడినట్లు సమాచారం. ప్రస్తుతం ఎవరి పరిస్థితి విషమంగా లేదు.

Updated On 14 April 2023 5:00 AM GMT
Yagnik

Yagnik

Next Story