మార్చి 24 2023వ తేదీ నుండి పవిత్ర రంజాన్ (Ramdan)మాసంప్రారంభం అయింది . ముస్లిం(Muslim) సమాజంలో ఇది చాలా పవిత్రమైన మాసంగా పరిగణించబడుతుంది. ఈ సందర్భంగా ముస్లిం సోదరులు నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు చేస్తారు. ఈ సమయంలోముస్లిం సోదరులు సూర్యోదయానికి (Sunrise)ముందు ఉదయం సెహ్రీ చేస్తారు. దీని తరువాత, వారు రోజంతా ఏమీ తినకుండా లేదా త్రాగకుండా ఉండి సాయంత్రం ఇఫ్తార్‌తో ఉపవాసాన్ని విరమిస్తారు. అంతే కాదు రంజాన్ సందర్భంగా ఎక్కువ మంది మసీదులకు వెళ్లి నమాజ్ (namaz)చేస్తారు. కాబట్టి ఈ రంజాన్ సందర్భంగా, ఈ రోజు మనం భారతదేశంలోని కొన్ని పెద్ద మరియు ప్రసిద్ధ మసీదుల(MOsque) గురించి మీకు తెలియజేస్తున్నాము. పవిత్రమైన మక్కా మదీనా యాత్రలను కూడా ఈ సమయంలో చేస్తారు .

మన దేశం లో ప్రసిద్ధి చెందిన అత్యంత పవిత్రమైన మసీదులు ఇవే .!

తాజ్-ఉల్-మసాజిద్, భోపాల్(Bhopal)
మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో ఉన్న తాజ్-ఉల్-మసీదు దేశంలోనే కాకుండా ఆసియాలోనే అతిపెద్ద మసీదులలో ఒకటి. చూడటానికి చాలా అందంగా ఉండే ఈ మసీదుని "మసీదుల కిరీటం" అని కూడా అంటారు. దాదాపు 5.68 ఎకరాల్లో నిర్మించిన ఈ మసీదులో 100,000 మందికి పైగా ప్రజలు ఒకేసారి నమాజ్ చేయవచ్చు.

బారా ఇమాంబర, లక్నో(Lucknow)
అవధ్ రాజుచే 1784లో నిర్మించబడిన ఈ మసీదు భారతదేశంలోని అతిపెద్ద మసీదులలో ఒకటి. ఇక్కడ ఒకే సమయంలో 300,000 కంటే ఎక్కువ మంది నమాజ్ చేయవచ్చు. ఈ మసీదు ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఉంది.

జామా మసీదు ఢిల్లీ(Delhi)
దేశ రాజధాని ఢిల్లీలో ఉన్న జామా మసీదు భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందింది.ప్రాచీన మసీదులలో ఒకటి. ఈ మసీదును షాజహాన్(shahjahan) 1656లో నిర్మించాడు. ఇక్కడ ఒకేసారి 25,000 ప్రార్థనలు చేయవచ్చు. ఈ మసీదులో ఎర్ర ఇసుకరాయి మరియు పాలరాయితో చేసిన 135 అడుగుల ఎత్తైన మినార్ చాలా అందంగా ఉంటుంది .

మక్కా మసీదు, హైదరాబాద్(Hyderabad)
హైదరాబాద్‌లోని మక్కా మసీదు దేశంలోనే అతి పురాతనమైన మరియు అతిపెద్ద మసీదులలో ఒకటి. ఈ మసీదును 1694లో మక్కా నుండి తెచ్చిన మట్టి మరియు ఇటుకలతో నిర్మించారు.

Updated On 6 April 2023 2:14 AM GMT
rj sanju

rj sanju

Next Story