ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల్లో(Chhattisgarh Elections) అనూహ్య పరిణామాం ఒకటి చోటు చేసుకుంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌబేపై(Ravindra Chaubey) ఓ దినసరి కూలీ(Daily labour) విజయం సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భువనేశ్వర్ సాహు(Bhuvaneshwar Sahu) 24 ఏళ్ల యువకుడు బీరాన్‌పూర్‌లో(Beeranpur) జిహాదీల మూకతో హత్య చేయబడ్డాడు.

MLA Ishwar Sahu
ఛత్తీస్‌గఢ్‌లో ఎన్నికల్లో(Chhattisgarh Elections) అనూహ్య పరిణామాం ఒకటి చోటు చేసుకుంది. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి రవీంద్ర చౌబేపై(Ravindra Chaubey) ఓ దినసరి కూలీ(Daily labour) విజయం సాధించాడు. ఛత్తీస్‌గఢ్‌కు చెందిన భువనేశ్వర్ సాహు(Bhuvaneshwar Sahu) 24 ఏళ్ల యువకుడు బీరాన్‌పూర్‌లో(Beeranpur) జిహాదీల మూకతో హత్య చేయబడ్డాడు. అయితే తన కుటుంబానికి న్యాయం జరగాలని గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పోరాటాలు కొనసాగించాడు. తనకు కాంగ్రెస్ ప్రభుత్వం న్యాయం చేయలేదని ఆందోళన బాట పట్టాడు. ఎన్నికలు రావడంతో బీజేపీ(BJP) దీనిని అస్త్రంగా తీసుకుంది. అత్యంత పేదవాడైన అతని తండ్రి ఈశ్వర్ సాహుకు 'సాజా' స్థానం నుంచి బీజేపీ టికెట్ ఇచ్చింది. సాజా నియోజకవర్గం(Saja Constituency) నుంచి ఏడు సార్లు గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రి రవీంద్ర చౌబేను ఈశ్వర్ సాహు(MLA Ishwar Sahu) మట్టికరిపించారు. కాంగ్రెస్(congress) అభ్యర్థి రవీంద్ర చౌబేపై దాదాపు 6 వేల ఓట్ల మెజార్టీతో ఈశ్వర్ సాహు గెలుపొందాడు. న్యాయం వైపు ప్రజలు ఉన్నారని, ఓ దినసరి కూలీకి ప్రజలు పట్టం కట్టారని విశ్లేషకులు భావిస్తున్నారు.
