కేరళలో దేవుని ఊరేగింపు కోసమని తెచ్చిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి.

కేరళలో దేవుని ఊరేగింపు కోసమని తెచ్చిన ఏనుగులు బీభత్సం సృష్టించాయి. ఈ ఘటనలో 17 మంది గాయపడ్డారు. కేరళలోని మల్లాపురంలోని తిర్రూర్ పుతియంగడి ఉత్సవంలో ఏనుగు ఆగ్రహంతో ప్రజలపై దాడి చేసింది. ఇందుకోసం ఏనుగులను నిర్వాహకులు తెచ్చారు. ఊరేంగింపులో వాటిలో ఒకటి అకస్మాత్తుగా కిందపడేసి తొండంతో దాడి చేసింది.17 మంది గాయపడగా ఒకరి పరిస్థితి విషమంగా ఉంది.

ehatv

ehatv

Next Story