☰
✕
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో భూకంపం సంభవించింది. ఈ ఉదయం 7.38 గంటలకు భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ ప్రకారం, రిక్టర్ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది.
x
కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్(Laddakh)లో భూకంపం(Earthquake) సంభవించింది. ఈ ఉదయం 7.38 గంటలకు భూకంపం వచ్చింది. నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ(National Center for Seismology) ప్రకారం, రిక్టర్ స్కేల్(Richter scale)పై భూకంపం తీవ్రత 4.7 గా నమోదైంది. లడఖ్‌లో ఈరోజు ఉదయం 07:38:12 గంటలకు భూకంపం సంభవించిందని, రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 4.7గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ తెలిపింది. ఈ భూకంప కేంద్రం కార్గిల్(Kargil)కు 401 కిలోమీటర్ల దూరంలో ఉత్తర దిశలో 150 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది. ఈ భూకంపం వల్ల ఎలాంటి నష్టం వాటిల్లినట్లు సమాచారం ఇవ్వలేదు.
Yagnik
Next Story