డీకే శివకుమార్ చేతికి తెలంగాణ కాంగ్రెస్ బాధ్యతలు..! || T Congress | DK Shiv Kumar || Journalist YNR
కర్ణాటక విజయం తరువాత కాంగ్రెస్ మంచి జోష్ మీద ఉంది. పార్టీని గెలిపించడానికి అక్కడి నేతలు సమిష్టిగా కృషిచేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం డీకే శివకుమార్. అధికార బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడి కలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.

dk shiva kumar to take telangana congress party charges to come in power for 2024 election
కర్ణాటక విజయం తరువాత కాంగ్రెస్ (Congress) మంచి జోష్ మీద ఉంది. పార్టీని గెలిపించడానికి అక్కడి నేతలు సమిష్టిగా కృషిచేశారు. అయితే కర్ణాటక కాంగ్రెస్ విజయంలో కీలక పాత్ర పోషించింది మాత్రం డీకే శివకుమార్ (DK Shivakumar) . అధికార బీజేపీ ఎన్ని ఇబ్బందులు పెట్టినా నిలబడి కలబడి పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎంతో బలం ఉంది, నేతలు ఉన్నారు కానీ పార్టీని సరిగ్గా గాడినపెట్టే నేతలేరు. అందుకోసమే హై కమాండ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది కర్ణాటకలో కింగ్ మేకర్ డీకే శివకుమార్‌ను రంగంలోకి దింపుతోంది. మరికొద్ది నెలల్లో తెలంగాణకు ఎన్నికలు జరగనున్నాయి ఈలోపు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తీసుకొచ్చేందుకు స్కెచ్ రెడీ చేస్తుంది కాంగ్రెస్ హై కమాండ్. మరి చూడాలి కర్ణాటక రాజకీయాల్లో మార్పు తెచ్చినట్టు డీకే తెలంగాణ రాజకీయాల్లో తెస్తారో లేదో..!
