YCP MP Candidates : పలు స్థానాల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థుల పేర్లు దాదాపు ఖరారు..
వైసీపీ (YCP)ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కర్నూలు(Kurnool) వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం(Gummanur Jayram),

YCP MP Candidates
వైసీపీ (YCP)ఎంపీ అభ్యర్థుల(MP Candidates) పేర్లు దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. కర్నూలు(Kurnool) వైసీపీ ఎంపీ అభ్యర్థిగా గుమ్మనూరు జయరాం(Gummanur Jayram), రాజమండ్రీ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా డైరెక్టర్ వి.వి.వినాయక్(VV vinayak), విజయనగరం వైసీపీ ఎంపీ అభ్యర్థి మజ్జి శ్రీనివాస్, విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స ఝాన్సీ, కాకినాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా చలమ శెట్టి సునీల్, నంద్యాల వైసీపీ ఎంపీ అభ్యర్థిగా సినీ నటుడు ఆలీ, విజయవాడ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా కేశినేని నాని, ఒంగోలు వైసీపీ ఎంపీ అభ్యర్థిగా మాగుంట్ల శ్రీనివాస్, నరసరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా నాగార్జున యాదవ్, అమలాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి ఉన్నమట్ల ఎలిజా,
అనకాపల్లి వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు పద్మ, నెల్లూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని ఖరారు చేసినట్లు సమాచారం.
