భార్యాభర్తలు(Wife and husband) రొమాన్స్‌(Romance) చేసుకోవడం కామన్. ఇద్దరూ రొమాన్స్‌లో ఉండగా ప్రేమతో ఒకరి చెవి(Ear) మరొకరు, ఒకరి మెడ(Neck) మరొకరు చిలిపిగా కొరకడం సహజం. కానీ ఈ ఘటనలో కూడా ఓ భర్య తన భర్త చెవిని కొరికింది అయితే అది ప్రేమతో(Love) అనుకునేరు.. కానే కాదు.. కసితో కొరికిపారేసింది. ఈ ఘటన మన దేశ రాజధాని డిల్లీలో(Delhi) జరిగింది. పోలీసుల(Police) వివరాల ప్రకారం.'సార్.. నా భార్య నా చెవి కొరికిందని' ఓ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్‌ (Shock)అయ్యారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి(Sultanpuri) పోలీసులకు ఈ ఫిర్యాదు(Complinat) అందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు(Case) నమోదు చేశారు.

భార్యాభర్తలు(Wife and husband) రొమాన్స్‌(Romance) చేసుకోవడం కామన్. ఇద్దరూ రొమాన్స్‌లో ఉండగా ప్రేమతో ఒకరి చెవి(Ear) మరొకరు, ఒకరి మెడ(Neck) మరొకరు చిలిపిగా కొరకడం సహజం. కానీ ఈ ఘటనలో కూడా ఓ భర్య తన భర్త చెవిని కొరికింది అయితే అది ప్రేమతో(Love) అనుకునేరు.. కానే కాదు.. కసితో కొరికిపారేసింది. ఈ ఘటన మన దేశ రాజధాని డిల్లీలో(Delhi) జరిగింది. పోలీసుల(Police) వివరాల ప్రకారం..

'సార్.. నా భార్య నా చెవి కొరికిందని' ఓ భర్త ఫిర్యాదు చేయడంతో పోలీసులు షాక్‌ (Shock)అయ్యారు. ఢిల్లీలోని సుల్తాన్‌పురి(Sultanpuri) పోలీసులకు ఈ ఫిర్యాదు(Compliant) అందింది. భర్త ఫిర్యాదు మేరకు కేసు(Case) నమోదు చేశారు. అయితే ఈ గొడవకు ప్రధాన కారణం వేరు కాపురం కోసం జరిగిన ఘర్షణ అని పోలీసులు చెప్తున్నారు. ఈనెల 20న తాను చెత్త పడేయడానికి బయటకు వెళ్తూ, ఇంటిని శుభ్రం(House cleaning) చేయాలని తన భార్యకు చెప్పినట్లు తెలిపాడు. అయితే తాను తిరిగి వచ్చేసరికి తన భార్య ఆ పనిచేయకపోవడంతో ప్రశ్నించానన్నాడు. ఇంటిని శుభ్రం చేయడం ఇష్టంలేని తన భార్య తనతో గొడవ ప్రారంభించిందన్నాడు. అంతేకాకుండా ఇప్పుడున్న ఇంటిలో సగం వాటా అమ్మేసి వేరు(Separate) కాపురం పెట్టాలని వాదించిందన్నాడు. ఇలా వేరు కాపురం కోసం ఎన్నో సార్లు గొడవ జరిగిందని చెప్పుకొచ్చాడు. ఇల్లు అమ్మేందుకు తాను ఒప్పుకోలేదని.. దీంతో గొడవ పెద్దది చేసిందని తెలిపాడు. తనను పక్కకు నెట్టి వెళ్తుండగా తన భార్య వెనక్కి లాగి కుడి చెవిని కొరికేసిందని వాపోయాడు. చెవికి తీవ్రంగా గాయమైందని.. ఆస్పత్రికి(Hospital) వెళ్తే సర్జరీ(Surgery) చేయించుకోవాలని వైద్యులు(Doctors) సూచించారని తెలిపాడు. దీంతో సర్జరీ పూర్తయిన తర్వాత తమకు బాధితుడు ఫిర్యాదు చేశాడని, అతని భార్యపై 324 సెక్షన్‌ కింద కేసు నమోదు చేసి విచారిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Updated On 1 Dec 2023 7:24 AM GMT
Ehatv

Ehatv

Next Story