ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) లక్ష్మీబాయి కాలేజీలో క్లాస్ రూమ్ గోడలకు స్వయంగా ఆవుపేడ(cow dung) పూసిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల

ఢిల్లీ యూనివర్సిటీ (Delhi University) లక్ష్మీబాయి కాలేజీలో క్లాస్ రూమ్ గోడలకు స్వయంగా ఆవుపేడ(cow dung) పూసిన ప్రిన్సిపాల్ డా. ప్రత్యూష్ వత్సల(Pratyush Vatsala).వేసవిలో గదులను చల్లగా ఉంచేందుకు పరిశోధనలో భాగంగా ఈ చర్య తీసుకున్నాం.వారం రోజుల్లో పరిశోధన వివరాలు వెల్లడిస్తామని ప్రిన్సిపాల్ తెలిపారు.

ehatv

ehatv

Next Story