లోక్‌సభ ఎన్నికలకు(Lok sabha Elections) ముందు బీఆర్‌ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్(KCR) కూతురు,ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Case) ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు.

MLC Kavitha Arrest
లోక్‌సభ ఎన్నికలకు(Lok sabha Elections) ముందు బీఆర్‌ఎస్(BRS) పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కేసీఆర్(KCR) కూతురు,ఎమ్మెల్సీ కవితను(MLC Kavitha) ఈడీ అధికారులు అదుపులోకి(Arrest) తీసుకున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో(Delhi Liquor Case) ఆమెను అదుపులోకి తీసుకున్నారు అధికారులు. ఢిల్లీ(Delhi) నుంచి సెర్చ్ వారెంట్‌తో వచ్చిన పది మంది అధికారులు సుమారు నాలుగు గంటల పాటు ఆమె నివాసాన్ని సోదా చేశారు. ఆమె ఫోన్లను, పలు డ్యాకుమెంట్లను సీజ్ చేశారు. కవిత నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీజేపీ(BJP), నరేంద్రమోదీ(Narendra modi) వ్యతిరేకంగా కవిత అనుచరులు నినాదాలు చేస్తున్నారు.
