ప్రొబెషనరీలో(probationary) ఉన్న ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌(IPS Officer) సైబర్‌ నేరాగాళ్ల(Cyber crime) వలకు చిక్కాడు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ వీడియో కాల్(Video Call) వచ్చింది. ఆ వీడియో కాల్‌లో ఓ మహిళ నగ్నంగా(Nude) కనపడింది.

ప్రొబెషనరీలో(probtionary) ఉన్న ఓ ఐపీఎస్‌ ఆఫీసర్‌(IPS Officer) సైబర్‌ నేరాగాళ్ల(Cyber crime) వలకు చిక్కాడు. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఓ వీడియో కాల్(Video Call) వచ్చింది. ఆ వీడియో కాల్‌లో ఓ మహిళ నగ్నంగా(Nude) కనపడింది. కాల్‌ వెంటనే కట్‌ చేసినా ఈ లోపే ఆ కాల్‌ను సైబర్‌ నేరగాళ్లు రికార్డ్ చేశారు. డబ్బులు ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. డబ్బులు ఇవ్వకుంటే కాల్‌ రికార్డింగ్‌ను సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేస్తామని బెదిరించారు. దీంతో ఆ ఐపీఎస్‌ ఆఫీసర్‌ సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు(cyber crime police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఐపీఎస్ ఆఫీసర్‌ జాతీయ పోలీస్‌ అకాడమీలో శిక్షణ పొందుతున్నారు. ఈ మధ్య కాలంలో ఇలాంటి కాల్స్‌ ఎక్కువయ్యాయని సొసైటీలోని ప్రముఖులే టార్గెట్‌గా ఇలాంటి కాల్స్‌ చేస్తున్నారని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు వాపోతున్నారు.

Updated On 3 Nov 2023 12:52 AM GMT
Ehatv

Ehatv

Next Story