YS Sharmila : కర్ణాటక నుంచి రాజ్యసభకు షర్మిల!
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ(APCC) పగ్గాలు చేపట్టిన వై.ఎస్.షర్మిల(YS Sharmila) కాంగ్రెస్‌కు(congress) పూర్వవైభవం తెప్పిస్తానంటున్నారు. షర్మిలపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆమెకు ఏదో ఒక మేలు చేయాలని సంకల్పించింది. అందుకే ఆమెను కర్ణాటక(Karnataka) నుంచి రాజ్యసభకు(Rajya sabha) నామినేట్ చేయాలనుకుంటోంది.
ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ పీసీసీ(APCC) పగ్గాలు చేపట్టిన వై.ఎస్.షర్మిల(YS Sharmila) కాంగ్రెస్‌కు(congress) పూర్వవైభవం తెప్పిస్తానంటున్నారు. షర్మిలపై నమ్మకం పెట్టుకున్న కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆమెకు ఏదో ఒక మేలు చేయాలని సంకల్పించింది. అందుకే ఆమెను కర్ణాటక(Karnataka) నుంచి రాజ్యసభకు(Rajya sabha) నామినేట్ చేయాలనుకుంటోంది. ఈ విషయంలో కర్ణాటక ఉప ముఖ్యమంత్రి, కర్ణాటక పీసీసీ అధ్యక్షుడు డి.కె.శివకుమార్(DK shiva Kumar) ప్రత్యేక చొరవ చూపిస్తున్నారట! దాంతో పాటు ఏఐసీసీకి(AICC) ప్రధాన కార్యదర్శిగా కూడా షర్మిలను నియమించబోతున్నారట!