రాజస్థాన్‌(Rajasthan) సీఎంగా భజన్‌లాల్‌ శర్మ(Bhajanlal Sharma) ప్రమాణస్వీకారం(swearing) చేశారు.

రాజస్థాన్‌(Rajasthan) సీఎంగా భజన్‌లాల్‌ శర్మ(Bhajanlal Sharma) ప్రమాణస్వీకారం(swearing) చేశారు. ప్రమాణస్వీకారం కంటే ముందు తనతల్లిదండ్రుల కాళ్లు కడిగి ఆశీర్వాదం తీసుకున్నారు. భజన్‌లాల్‌ శర్మ 56వ పుట్టిన(Birthday) రోజునే సీఎంగా ప్రమాణం చేయడం మరో విశేషం. సర్పంచ్‌ స్థాయి నుంచి భజన్‌లాల్ అంచెలంచెలుగా ఎదిగారు. బీజేపీలో రాష్ట్ర ఉపాధ్యక్ష స్థాయికి చేరుకున్నారు. అయోధ్య రామమందిరం కోసం జరిగిన ఆందోళనలోనూ భజన్‌లాల్‌ పాల్గొన్నారు.

Updated On 15 Dec 2023 8:04 AM GMT
Ehatv

Ehatv

Next Story