✕
మెజారిటీ మార్క్ చేరుకోవడంలో విఫలం చెందామని ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) నేత బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai )అన్నారు. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత సమగ్రంగా విశ్లేషించుకుంటామన్నారు.

x
Basavaraj Bommai
మెజారిటీ మార్క్ చేరుకోవడంలో విఫలం చెందామని ముఖ్యమంత్రి, బీజేపీ(BJP) నేత బసవరాజ్ బొమ్మై(Basavaraj Bommai )అన్నారు. ఫలితాలు పూర్తిగా వచ్చిన తర్వాత సమగ్రంగా విశ్లేషించుకుంటామన్నారు. వివిధ స్థాయిలో లోటుపాట్లు, తదితర అంశాలపై చర్చించుకుంటామని తెలిపారు.

Ehatv
Next Story