ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని రాయ్‌పూర్‌(Raipur) లో భారీ మొత్తంలో డ్రగ్స్‌(Drugs)ను పట్టుకున్నారు. అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

ఛత్తీస్‌గఢ్(Chhattisgarh)లోని రాయ్‌పూర్‌(Raipur) లో భారీ మొత్తంలో డ్రగ్స్‌(Drugs)ను పట్టుకున్నారు. అంబులెన్స్‌లో అక్రమంగా తరలిస్తున్న 364 కిలోల డ్రగ్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంబులెన్స్‌లో గంజాయి విక్రయిస్తున్నారనే ఆరోపణలపై రాయ్‌పూర్ పోలీసులు యువకుడిని అరెస్టు చేశారు. రాయ్‌పూర్‌లో అంబులెన్స్ లో నుండి 364 కిలో గ్రాముల నిషేధిత గంజాయి (సైకోట్రోపిక్ డ్రగ్స్) స్వాధీనం చేసుకున్నారు. బుధవారం అర్ధరాత్రి పోలీసు బృందం తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో ఓ అంబులెన్స్‌ అనుమానాస్పదంగా దూసుకెళుతుండటంతో పోలీసులు వెంటపడి దానిని అడ్డుకుని తనిఖీ చేశారు. అందులో ఉన్న డ్రగ్స్‌ను చూసి ఆశ్చర్యపోయారు.

Updated On 21 Dec 2023 12:33 AM GMT
Ehatv

Ehatv

Next Story