ఆర్థిక సహాయం లేకుండా బెయిల్(bail) పొందే స్థితి కూడా లేని జైళ్లలో (jail)మగ్గుతున్న పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని(special scheme) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (central government)శుక్రవారం ప్రకటించింది.

ఆర్థిక సహాయం లేకుండా బెయిల్(bail) పొందే స్థితి కూడా లేని జైళ్లలో (jail)మగ్గుతున్న పేద ప్రజలకు ఆర్థిక సాయం అందించేందుకు ప్రత్యేక పథకాన్ని(special scheme) ప్రారంభించనున్నట్లు కేంద్ర ప్రభుత్వం (central government)శుక్రవారం ప్రకటించింది.

ఈ పథకం ద్వారా, పెనాల్టీ (penalty)లేదా బెయిల్(bail) మొత్తాన్ని భరించలేని పేద ఖైదీలకు(poor prisoners) సహాయం చేయడానికి కూడా ప్రభుత్వం(government) దృష్టి పెడుతుంది. హోం మంత్రిత్వ శాఖ(Home Ministry ) విడుదల చేసిన ప్రకటనలో ఏ విధంగా పేర్కొంది , ఇది "బడ్జెట్ (budget)యొక్క ప్రయోజనాలు సమాజంలోని అన్ని ఉద్దేశించిన వర్గాలకు విస్తరింపజేసేందుకు" ఒక ప్రయత్నంగా రాబోతున్న పథకం (scheme)గా చెప్పడం జరిగింది .

"జైళ్లలో ఉన్న మరియు పెనాల్టీ (penalty )లేదా బెయిల్ మొత్తాన్ని భరించలేని పేద వ్యక్తులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించాలనిఈ పథకం భావిస్తుంది" అని హోం మంత్రిత్వ శాఖ Home Ministryఅధికారిక ప్రకటనలో తెలిపింది.

పేద ఖైదీలు, వీరిలో ఎక్కువ మంది సామాజికంగా వెనుకబడిన లేదా అట్టడుగు వర్గాలకు చెందిన చదువులేని మరియు ఆదాయ పరిస్థితి (financial support )సరిగా లేనివారు , జైలు నుండి బయటకు రావడానికి సహాయం చేసే విధానం ఇది అని అధికారిక ప్రకటన చేయటం జరిగింది.

ఈ పథకం యొక్క విస్తృత రూపురేఖలు సంబంధిత వాటాదారులతో సంప్రదించి ఖరారు చేయబడ్డాయి, దీని కింద భారత ప్రభుత్వం రాష్ట్రాలకు (India government)ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది,జరిమానా(fine), ఆర్థిక పరిమితుల కారణంగా బెయిల్ పొందలేని పేద ఖైదీలకు లేదా డబ్బు చెల్లించని కారణంగా జైలు నుండి విడుదల చేయబడరు . అవసరమైన పేద ఖైదీలకు (prisoners)నాణ్యమైన న్యాయ సహాయం అందుబాటులో ఉండేలా చూసేందుకు వాటాదారుల అవగాహన మరియు సామర్థ్యాన్ని పెంపొందించడం ఏ పథకం యొక్క ద్యేయం . జైళ్లలో భద్రతా మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం మరియు ఆధునీకరించడం కోసం MHA రాష్ట్ర ప్రభుత్వాలకు(state governments) ఆర్థిక సహాయాన్ని (financial help)అందిస్తోంది.

Updated On 8 April 2023 2:43 AM GMT
rj sanju

rj sanju

Next Story