సంచలనం సృష్టిస్తోన్న లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్( Delhi CMArvind Kejriwal)కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఆదివారం విచారణకు హాజరుకావాలని సూచించింది. ఇప్పటికే ఈ కేసులో ఈడీ విచారణ జరిపింది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను, కేజ్రీవాల్ పీఏను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించింది. ఈ కేసులో ఇప్పటికే సిసోడియాను ఈడీ అరెస్ట్ చేసింది.

CBI Summons Delhi CM Kejriwal in Delhi Liquor Policy Scam For Questioning