బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ మరో సంచలనం సృష్టించింది.. కేసీఆర్(KCR) దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర(Maharastra)

బీఆర్‌ఎస్‌(BRS) పార్టీ మరో సంచలనం సృష్టించింది.. కేసీఆర్(KCR) దేశ వ్యాప్తంగా పార్టీని బలోపేతం చేయాలనుకుంటున్న తరుణంలో మహారాష్ట్ర(Maharastra) నుంచి విజయాన్ని ప్రారంభించింది. ఔరంగాబాద్(Aurangabad) జిల్లా అంబేలోహల్‌(Ambelohal) గ్రామంలో ఉపఎన్నికలు జరిగాయి.. ఈ ఉపఎన్నికల్లో బీఆర్‌ఎస్‌పార్టీ అభ్యర్థి గఫూర్‌ పఠాన్‌(Ghafoor Pathan) 115 ఓట్లతో ప్రత్యర్థిపై విజయం సాధించారు.

Updated On 19 May 2023 6:48 AM GMT
Ehatv

Ehatv

Next Story