దిల్లీ: భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీకి(Nithin Gadkari) మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జై శంకర్‌కు(Jai shankar) మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు.
దిల్లీ: భాజపా సీనియర్ నేత నితిన్ గడ్కరీకి(Nithin Gadkari) మరోసారి రోడ్లు, రవాణా శాఖ కేటాయించారు. మోదీ 2.0లో విదేశీ వ్యవహారాల బాధ్యతలను చేపట్టిన జై శంకర్‌కు(Jai shankar) మళ్లీ అదే శాఖ బాధ్యతలను అప్పగించారు. ఆర్థిక శాఖ బాధ్యతలను మళ్లీ నిర్మలమ్మకే(Nirmala Sitaraman) ఇచ్చారు. తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడికి పౌరవిమానయాన బాధ్యతలు అప్పగించారు. ప్రధాని మోదీతో పాటు ఆదివారం 71 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. అందులో 30 మంది కేబినెట్ మంత్రులు కాగా.. 36 మంది సహా మంత్రులుగా, ఐదుగురు స్వత్రంత్ర మంత్రులు ఉన్నారు. వీరికి తాజాగా కేటాయింపులు జరిపారు.
మంత్రుల శాఖలు ఇవే..
1. రాజ్‌నాథ్ సింగ్ (భాజపా)- రక్షణ శాఖ
2. అమిత్ షా (భాజపా)- హోంమంత్రిత్వ శాఖ
3. నితిన్ గడ్కరీ (భాజపా)- రోడ్లు, రహదారులు
4. జగత్ ప్రకాశ్ నడ్డా (భాజపా)- ఆరోగ్యశాఖ
5. శివరాజ్ సింగ్ చౌహాన్ (కొత్త) (భాజపా)- వ్యవసాయం, రైతు సంక్షేమం
6. నిర్మలా సీతారామన్ (భాజపా)- ఆర్థికశాఖ
7. సుబ్రహ్మణ్యం జైశంకర్ (భాజపా)- విదేశీ వ్యవహారాలు
8. మనోహర్ లాల్ ఖట్టర్ (కొత్త) (భాజపా)- విద్యుత్, గృహనిర్మాణశాఖ
9. హెచ్.డి. కుమారస్వామి (కొత్త) (జేడీఎస్)-
10. పీయూష్ వేద్ ప్రకాశ్ గోయల్ (భాజపా)- కామర్స్ అండ్ ఇండస్ట్రీస్
II. ధర్మేంద్ర ప్రధాన్ (భాజపా) - విద్యాశాఖ
12. జీతన్ రామ్ మాంఝి (కొత్త) (హెచ్ఎఎం) -
13. రాజీవ్ రంజన్ (లలన్)సింగ్ (కొత్త) (జేడీయూ) -
14. సర్బానంద్ సోనోవాల్ (భాజపా)- షిప్పింగ్, పోర్టులు
15. వీరేంద్ర కుమార్ (భాజపా)-
16. కింజరాపు రామ్మోహన్ నాయుడు (కొత్త) (తెదేపా) - పౌర విమానయాన శాఖ
17. ప్రహ్లాద్ వెంకటేష్ జోషి (భాజపా) -
18. జుయెల్ ఓరం (కొత్త) (భాజపా) -
19. గిరిరాజ్ సింగ్ (భాజపా) -
20. అశ్వినీ వైష్ణవ్ (భాజపా) - రైల్వే, సమాచారశాఖ
21. జ్యోతిరాదిత్య సింధియా (భాజపా) -
22. భూపేంద్ర యాదవ్ (భాజపా) -
23. గజేంద్రసింగ్ షెకావత్ (భాజపా)-
24. అన్నపూర్ణాదేవి (కొత్త) (భాజపా) -
25. కిరణ్ రిజిజు (భాజపా) - పార్లమెంటరీ వ్యవహారాలు
26. హర్దీప్ సింగ్ పూరి (భాజపా) -
27. మనస్సుఖ్ ఎల్. మాండవీయ (భాజపా) -
28. గంగాపురం కిషన్ రెడ్డి (భాజపా) -
29. చిరాగ్ పాస్వాన్ (కొత్త) (ఎలేపీ-పాస్వాన్) - క్రీడాశాఖ, యువజన వ్యవహారాలు
30. సి.ఆర్.పాటిల్ (కొత్త) (భాజపా)- జలశక్తి
సహాయ మంత్రులు (స్వతంత్ర హోదా)..
31. రావ్ ఇంద్రజిత్ సింగ్ (భాజపా)-
32. జితేంద్రసింగ్ (భాజపా)-
33. అర్జున్ రామ్ మేఘ్ వాల్ (భాజపా)-
34. ప్రతాప్ రావ్ గణపత్‌రావ్ జాదవ్ (కొత్త) (శివసేన)-
35. జయంత్ చౌధరి (కొత్త) (ఆర్ఎల్డీ)-