ఓ తెగ ప్రజలకు పకృతిని దేవుడిగా కొలుస్తారు. అడవి జంతువులే(Animals) వారికి బంధువులు, ఆత్మీయులు. జింకలకు(Deers) పాలిస్తూ కన్నపిల్లల్లా చూస్తారు. ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడుతారు. రాజస్థాన్‌లో(Rajasthan) బిష్ణోయ్‌ తెగ ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. రాజస్థాన్ లోని బిష్ణోయ్ కమ్యూనిటీ(Bishnoi Tribe) ప్రజలు దాదాపు 600 ఏళ్లుగా ప్రకృతిని కొలుస్తారు. ప్రకృతి వల్లే తమ ఉనికి ఉందని నమ్ముతారు. అందుకే ప్రకృతినే దేవుడిగా (God)పూజిస్తారు.

ఓ తెగ ప్రజలకు పకృతిని దేవుడిగా కొలుస్తారు. అడవి జంతువులే(Animals) వారికి బంధువులు, ఆత్మీయులు. జింకలకు(Deers) పాలిస్తూ కన్నపిల్లల్లా చూస్తారు. ఒడిలో పడుకోబెట్టుకుని జోలపాట పాడుతారు. రాజస్థాన్‌లో(Rajasthan) బిష్ణోయ్‌ తెగ ప్రజల గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

రాజస్థాన్ లోని బిష్ణోయ్ కమ్యూనిటీ(Bishnoi Tribe) ప్రజలు దాదాపు 600 ఏళ్లుగా ప్రకృతిని కొలుస్తారు. ప్రకృతి వల్లే తమ ఉనికి ఉందని నమ్ముతారు. అందుకే ప్రకృతినే దేవుడిగా (God)పూజిస్తారు.

అడవిలో గాయపడ్డ జింక పిల్లలను(Fawn) చేరదీస్తారు. వాటి బాగోగులను దగ్గర ఉండి చూసుకుంటారు. ముఖ్యంగా మహిళలు(Women).. జింకలను కన్న బిడ్డల్లా పెంచుకుంటారు. జింకలకు పాలు పడతారు(Breast Feed). తమ బిడ్డలను ఎలా అయితే ఒడిలో పడుకోబెట్టుకొని పాలు ఇస్తారో.. అదే విధంగా జింక పిల్లలను ఒడిలో కూర్చోబెట్టుకొని పాలిస్తారు. వాటికి ఉయ్యాలలు కట్టి జోల పాటలు పాడతారు. నిద్రపుచ్చుతారు. జింకలంటే అక్కడి ప్రజలకు అంత ప్రాణం.

సుమారు 2 వేల కుటుంబాలు బిష్ణోయ్‌ తెగకు సంబంధించిన పశ్చిమ థాయ్ ఎడారిలో(Desert) నివాసం ఉంటుంది. ఈ తెగ హిందూ మతాన్ని నమ్ముతారు. హిందూ మత (Hindu Religion)గురువు శ్రీ జాంబేశ్వర్ భగవాన్ బోధనలను అనుసరిస్తారు. ఇక్కడి ప్రజలు ప్రకృతితో ప్రత్యేకమైన అనుబంధాన్ని కలిగి ఉంటారు. అందుకే అడవి జంతువులను సొంత పిల్లల్లా భావిస్తారు. వాటిని అనాథలుగా వదిలేయకుండా.. అన్నీ తామై చూసుకుంటారు

Updated On 27 Jan 2024 7:50 AM GMT
Ehatv

Ehatv

Next Story