ముంబాయి పోలీసు(Mumbai Police)లు హైలెవెల్ వ్యభిచార ముఠా(Hi-Tech Prostitution Gang)ను పట్టుకున్నారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సినీ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబాయి గోరెగావ్(Mumabi Goregaon)లో ఉన్న ఓ హోటల్‌లో వ్యభిచారం జోరుగా సాగుతున్నదన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు పక్క ప్లాన్తో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Bhojpuri Actress Suman Kumari)ని అరెస్ట్ చేశారు.

Sex Racket Case in Mumbai
ముంబాయి పోలీసు(Mumbai Police)లు హైలెవెల్ వ్యభిచార ముఠా(Hi-Tech Prostitution Gang)ను పట్టుకున్నారు. మోడల్స్‌తో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ సినీ నటిని పోలీసులు అరెస్ట్ చేశారు. ముంబాయి గోరెగావ్(Mumabi Goregaon)లో ఉన్న ఓ హోటల్‌లో వ్యభిచారం జోరుగా సాగుతున్నదన్న సమాచారం పోలీసులకు అందింది. పోలీసులు పక్క ప్లాన్తో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో భోజ్‌పురి నటి సుమన్ కుమారి(Bhojpuri Actress Suman Kumari)ని అరెస్ట్ చేశారు. మోడల్స్‌ను బలవంతంగా వ్యభిచారకూపంలోకి దింపి, వారినితో సుమన్‌కుమారి వ్యభిచారం సాగిస్తోంది. కస్టమర్లలా పోలీసులు వెళ్లి హోటల్‌లో ఆమెతో బేరమాడారు. ఒక్కో మోడల్‌ను 50 వేల రూపాయల నుంచి 80 వేల రూపాయలకు పంపుతామని సుమన్ కుమారి పోలీసులకు తెలిపింది. సుమన్ కుమారి యువతులను ట్రాప్ చేస్తున్నట్టు గుర్తించిన పోలీసులు వెంటనే ఆమెను అదుపులోకి తీసుకున్నారు. వ్యభిచారకూపం నుంచి ముగ్గురు మోడల్స్‌ను రక్షించారు. ఈ కేసులో మరో నిందితుడి కోసం గాలిస్తున్నారు. భోజ్‌పురి చిత్ర పరిశ్రమకు చెందిన 24 ఏళ్ల సుమన్ కుమారి లైలా మజ్ను సినిమాలో నటించింది. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ జామ్‌స్టిక్ బాక్స్, భోజ్‌పురి కామెడీ ఎపిసోడ్ బాప్ నంబ్రి బేటా దస్ నంబ్రిలో కూడా నటించింది.
