☰
✕
ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాను నిషేధించిన బెంగాల్ ప్రభుత్వం(Bengal government).
x
ది కేరళ స్టోరీ(The Kerala Story) సినిమాను బెంగాల్ ప్రభుత్వం(Bengal government) నిషేదించింది.. విద్వేషాలు రెచ్చగొట్టేలా సినిమా ఉందని నిర్ణయం తీసుకున్న బెంగాల్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది.. ఇప్పటికి ఈ సినిమాపై రాజకీయ రంగులు పులుముకుంది.. బీజేపీ ఎన్నికలకోసమే ఈ సినిమాను ప్రమోట్ చేస్తుందని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇదే తరహాలో గతంలో "ది కశ్మీర్ ఫైల్స్" సినిమా రాజకీయ నేపథ్యంలో తెరకెక్కింది.
Ehatv
Next Story