బంగ్లాదేశ్‌ కెప్టెన్ ష‌కీబ్‌ అల్ హ‌స‌న్(Shakib Al Hasan)ఆ దేశ ఎన్నికల్లో గెలుపొందాడు. ప్రపంచ కప్‌ తర్వాత రాజకీయాల్లోకి వస్తానని ప్రకటించిన హసన్‌.. ఆ దేశ ప్ర‌ధాని షేక్ హ‌సీనా(Sheikhe Hasina)కు చెందిన అవామీ లీగ్(Awami League) పార్టీ పోటీ చేసి గెలుపొందారు.

షకీబ్‌ హసన్‌ దాదావు ల‌క్షా యాభై వేల ఓట్లకుపైగా మెజార్టీతో తన ప్ర‌త్య‌ర్థి రెజౌల్ హ‌స‌న్‌(Rezaul Hasan)ను ఓడించాడు. ష‌కీబ్‌కు 1,85,388 ఓట్లు వచ్చాయి. తన సమీప ప్రత్యర్థి, బంగ్లాదేశ్ కాంగ్రెస్‌ పార్టీకి చెందిన హ‌స‌న్‌కు 45,933 ఓట్లు మాత్రమే రాలాయి. దీంతో ఎన్నిక‌ల్లో గెలిచిన బంగ్లాదేశ్ రెండో కెప్టెన్‌గా ఎంపీగా ష‌కీబ్ రికార్డు సృష్టించాడు. ఇంత‌కు ముందు ముష్ర‌ఫే ముర్తాజా(Musharfe Mortaza) ఎంపీగా ఎన్నికైన అయ్యారు. మగుర-1 నియోజకవర్గం నుంచి పోటీ చేసి తొలిసారే ఎన్నికల్లో షకీబ్‌ గెలుపొందారు. ఎన్నికల సందర్భంగా పాల్గొంటూ తాను ఎంపీగా గెలిచినా క్రికెట్ నుంచి రిటైర్ ఇంకా కాలేదని.. అటు ఎంపీగా గెలిచి ప్రజలకు సేవ చేస్తానని, ఇటు క్రికెటర్‌గా కూడా దేశానికి తన సేవలు కొనసాగిస్తానని ఆయన ప్రచారం చేశారు.

Updated On 8 Jan 2024 5:38 AM GMT
Ehatv

Ehatv

Next Story