ఓ యువకుడు (Techi) స్త్రీలోలుడు. తియ్యటి కబుర్లు, మాయమాటలు చెప్పి ఎందరో యువతుల (Girls)ను లోబర్చుకున్నాడు. వారితో తన కామ కోరికలను తీర్చుకునడమే కాకుండా వాటిని రహస్యంగా (Secret) చిత్రీకరించేవాడు (Shoot). యువతులతో ఏకంతంగా కలిసిన సమయంలో రహస్యంగా ఫొటోలు (Phots) తీసి ఫోన్‌ గ్యాలరీ (Gallary)లో దాచుకున్నాడు. బెళ్లందూరు (Bellanduru) దగ్గరలో ఉన్న ఓ బీపీవో (BPO) కంపెనీలో ఐటీ ఇంజినీర్‌ (IT Engineer)గా పనిచేస్తున్న ఆదిత్య సంతోష్‌ (Aditya Santhosh)ను బెంగళూరు సీసీబీ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు

ఓ యువకుడు (Techi) స్త్రీలోలుడు. తియ్యటి కబుర్లు, మాయమాటలు చెప్పి ఎందరో యువతుల (Girls)ను లోబర్చుకున్నాడు. వారితో తన కామ కోరికలను తీర్చుకునడమే కాకుండా వాటిని రహస్యంగా (Secret) చిత్రీకరించేవాడు (Shoot). యువతులతో ఏకంతంగా కలిసిన సమయంలో రహస్యంగా ఫొటోలు (Phots) తీసి ఫోన్‌ గ్యాలరీ (Gallary)లో దాచుకున్నాడు. బెళ్లందూరు (Bellanduru) దగ్గరలో ఉన్న ఓ బీపీవో (BPO) కంపెనీలో ఐటీ ఇంజినీర్‌ (IT Engineer)గా పనిచేస్తున్న ఆదిత్య సంతోష్‌ (Aditya Santhosh)ను బెంగళూరు సీసీబీ (CCB) పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల వివరాల ప్రకారం..

మంగళూరు (Manglore)కు చెందిన ఆదిత్య సంతోష్‌ బెళ్లందూరు దగ్గరలో ఉన్న ఓ బీపీవో కంపెనీలో పనిచేస్తున్నాడు. ఆరు నెలల క్రితమే ఈ కంపెనీలో చేరాడు. తర్వాతో అదే ఆఫీసులో పనిచేస్తున్న ఓ యువతితో ప్రేమ (Love)లో పడ్డాడు. ఇద్దరూ అప్పుడప్పుడు ఏకంతంగా (Lonely) గడిపేవారు. తామిద్దరు ఏకంతంగా ఉన్న సమయంలో రహస్యంగా ఫోటోలు, వీడియోలు తీసుకున్నాడు. ఈ విషయాన్ని ఆ యువతి గుర్తించి ఫోన్‌లో ఉన్న ఫొటోలు, వీడియోలు డిలీట్ చేయాలని కోరినా వినకపోవడంతో తనే ఫోన్‌ తీసుకొని ఓపెన్‌ చేసి తన ఫొటోస్‌, వీడియోలను డిలీట్‌ చేసే క్రమంలో ఒక్కసారిగా కంగుతిన్నది. ఆ ఫోన్‌లో వేలాదిగా ఉన్న న్యూడ్‌ పిక్స్‌ (Nude Pics)ను చూసి బెదిరిపోయింది. అందులో తన ఫొటోలే కాకుండా కొందరు కొలీగ్స్‌ (Colleauges)తో పాటు వేలాది మంది మహిళల న్యూడ్‌ ఫొటోలు దర్శనమిచ్చాయి. ప్రతి రోజు యువతులకు గాలం వేయడానికి ఆదిత్య సంతోష్‌ ప్రయత్నిస్తుంటాడు. యువతులను ప్రలోభాలకు గురిచేసి వారితో కామకార్యకలాపాలకు (Romance) పాల్పడుతున్నాడు. ఆ సమయంలో సీక్రెట్‌ కెమెరాల సహాయంతో ఫొటోలు, వీడియోలు తీసుకొని తన సెల్‌ఫోన్‌ గ్యాలరీలో దాచుకునేవాడు. మరికొన్ని న్యూడ్ ఫొటోలకు తను పనిచేస్తున్న అమ్మాయిల ఫేక్‌ ఫొటోలు పెట్టి మార్ఫింగ్‌ (Morphing), ఎడిటింగ్‌ (Editing) చేసేవాడు. ఈ క్రమంలో తనతో ఏకాంతంగా గడిపిన సమయంలో తీసిన ఫొటోలను గమనించిన ప్రియురాలు.. ఆ ఫొటోలు, వీడియోలను డిలీట్‌ చేసేందుకు ప్రయత్నించగా ఆదిత్య సంతోష్‌ బండారం బయటపడింది. ఈ బాగోతంపై ఫిర్యాదు చేయగా ఆదిత్య సంతోష్‌ను బెంగళూరు సీసీబీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఫొటోలు, వీడియోల ద్వారా సంతోష్‌ ఎవరినైనా బ్లాక్‌మెయిల్ (Black Mail) చేశాడా అన్న దానిపై దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు.

Updated On 1 Dec 2023 4:55 AM GMT
Ehatv

Ehatv

Next Story