ఫోర్బ్స్‌ జాబితాలో(Forbes list) భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సిందుకు(PV Sindhu) చోటు దక్కింది. 2023లో అత్యధికంగా సంపాదించిన 20 మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో పీవీ సింధు నిలిచింది.

ఫోర్బ్స్‌ జాబితాలో(Forbes list) భారత అగ్రశ్రేణి షట్లర్‌ పీవీ సిందుకు(PV Sindhu) చోటు దక్కింది. 2023లో అత్యధికంగా సంపాదించిన 20 మంది మహిళా అథ్లెట్ల జాబితాలో 16వ స్థానంలో పీవీ సింధు నిలిచింది. ఈ ఏడాది రూ.60 కోట్లు సంపాదించిన అథ్లెట్‌గా(Athelet) పీవీ సింధు పేరును భారత్‌(India) తరపు నుంచి ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేర్చింది. 2023లో ఫోర్బ్స్‌లో జాబితాలో భారత్ నుంచి టాప్-20లో ఎంపికైన ఎకైక మహిళా అథ్లెట్‌గా పీవీ సింధు నిలిచింది. రూ.199 కోట్లతో పోలాండ్‌కు చెందిన టెన్నిస్‌ ప్లేయర్‌ స్వియాటిక్‌ టాప్‌1లో నిలిచింది. ఈ ఏడాది 199 కోట్ల రూపాయలను ఆర్జించిన మహిళా అథ్లెట్‌గా స్వియాటిక్‌ ఎంపికైంది

Updated On 23 Dec 2023 3:37 AM GMT
Ehatv

Ehatv

Next Story