పేటీఎం కంపెనీ(Paytm) One97 కమ్యూనికేషన్‌లను థర్డ్ పార్టీ చేతికి వెళ్లే అవకాశముందని నిపుణులు చెప్తున్నారు. ఇప్పటికే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాతో పెనీ చర్చలు ప్రారంభించిందని వార్తలు వస్తున్నాయి. ఫిబ్రవరి 29 నుంచి Paytm పేమెంట్స్ బ్యాంక్‌పై RBI పలు ఆంక్షలు విధించింది. దీని కారణంగా UPI సేవలు నిలిచిపోవడంతో పేటీఎం ఈ ప్రయత్నాలను మొదలు పెట్టింది.

పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ ఫిబ్రవరి 29 తరువాత డిపాజిట్లు స్వీకరించకుండా ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది. కస్టమర్ల సేవింగ్, కరెంట్ అకౌంట్లతో పాటు ప్రీ-పెయిడ్ సాధనాలైన వాలెట్లు, నేషనల్ కామన్ మొబిలిటీ కార్డ్‌లు(ఎన్‌సీఎంసీ) ఫాస్టాగ్ అకౌంట్లలోకి డిపాజిట్లు లేదా టాప్- అప్‌లను స్వీకరించకూడదని పేటీఎంను ఆర్‌బీఐ ఆదేశించింది. దీంతో థర్డ్ పార్టీ ద్వారా యూపీఐ చెల్లింపులు చేయాలని పేటీఎం ప్రయత్నాలు చేస్తోంది.