ఇండియన్‌ స్టూడెంట్స్‌కు(Indian Students) విదేశాల్లో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వీసా(Visa) నిబంధనలను బ్రిటన్‌(Britain) కఠిన తరం చేసింది. తాజాగా ఈ జాబితాలో మరో దేశం చేరింది. భారతీయ విద్యార్థుల వీసా నిబంధనలు విధించిన దేశంలో ఆస్ట్రేలియా(Autralia) చేరింది.

ఇండియన్‌ స్టూడెంట్స్‌కు(Indian Students) విదేశాల్లో వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఇప్పటికే వీసా(Visa) నిబంధనలను బ్రిటన్‌(Britain) కఠిన తరం చేసింది. తాజాగా ఈ జాబితాలో మరో దేశం చేరింది. భారతీయ విద్యార్థుల వీసా నిబంధనలు విధించిన దేశంలో ఆస్ట్రేలియా(Autralia) చేరింది. విదేశీ విద్యార్థులకు కమ్యూనికేషన్‌ స్కిల్స్‌(Communication skills) తక్కువగా ఉంటే ఆ దేశ వీసా దక్కకుండా నిబంధనలు పెట్టింది. విద్యార్థులు ఇంగ్లీష్‌ టెస్టుల్లో(English Test) హైరేటింగ్‌ దక్కించుకోకుంటే వీసా దక్కే అవకాశం లేదు. అంతేకాదు ఆస్ట్రేలియాలో విద్యార్థులకు వీసా పొడిగించే నిబంధనలను కూడా కఠినంగా విధించే యోచనలో ఆస్ట్రేలియా ఉంది. విదేశీ విద్యార్థులు తమ దేశంలోకి రాకుండా కట్టడి చేసేందుకే ఈ నిబంధనలను విధించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

Updated On 11 Dec 2023 5:40 AM GMT
Ehatv

Ehatv

Next Story