☰
✕
దీపావళి పండుగ(Diwali festival) ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం అవ్వనున్నాయి..
x
దీపావళి పండుగ(Diwali festival) ముగిసిన వెంటనే శుభ ముహూర్తాలు ప్రారంభం అవ్వనున్నాయి.. పెళ్లిళ్లు(Marriage), గృహ ప్రవేశాలు వంటి శుభకార్యాల సీజన్ మొదలు కానుంది. నవంబర్ నెలలో 3, 7, 8, 9, 10, 13, 14,15, 16, 17, డిసెంబర్ నెలలో 5, 6, 7, 8, 9, 10, 13, 14, 15, 18 తేదీల్లో మంచి ముహూర్తాలు ఉన్నాయని పురోహితులు చెబుతున్నారు. ఆయా రోజుల్లో దేశ వ్యాప్తంగా లక్షల సంఖ్యలో వివాహాలు జరుగుతాయని అంచనా వేస్తున్నారు. వ్యాపారం కూడా పుంజుకుంటుందని, పెళ్లిళ్ల కారణంగా వేలాది మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేశారు.
Eha Tv
Next Story