☰
✕
పది రాష్ట్రాలకు అస్నా తుఫాన్ ఎఫెక్ట్
x
అరేబియా సముద్రంలో(Arabia sea) ఏర్పడిన అస్నా తుఫాన్(Asna typhoon) గంటకు 13-15 కి.మీ.ల వేగంతో పశ్చిమ దిశగా దూసుకొస్తున్నట్లు కేంద్ర వాతావరణ శాఖ(IMD) వెల్లడించింది. రాబోయే 24 గంటల్లో ఈ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. దీని ఎఫెక్ట్ 10 రాష్ట్రాలకు విస్తరించే అవకాశమున్నట్లు పేర్కొంది. కోస్తాంధ్ర, తూర్పు తెలంగాణాలో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. అలాగే రాయలసీమ, కర్ణాటక, దక్షిణ ఛత్తీస్‌గఢ్, ఉత్తర ఒడిశా, దక్షిణ విదర్భ పరిసర ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది.
Eha Tv
Next Story