☰
✕
కర్నాటకలోని(Karnataka) కోలార్ జిల్లాలో ఘోరం జరిగింది.
x
కర్నాటకలోని(Karnataka) కోలార్ జిల్లాలో ఘోరం జరిగింది. మూలూరు తాలూకా మొరార్జీ దేశాయ్ రెసిడెన్షియల్ స్కూల్‌లో(Morarji Desai Residential School) డ్రాయింగ్ టీచర్‌గా(Drwaing Teacher) పని చేస్తున్న మునియప్ప ఆ వృత్తికే కళంకం తెచ్చాడు. మొబైల్‌లో విద్యార్థినుల నగ్న వీడియోలు(Nude Videos) చిత్రీకరించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు మునియప్పపై కొద్ది నెలల కిందటే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మునియప్ప దగ్గర ఉన్న అయిదు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఫోన్లో డేటా ఫోరెన్సిక్ విభాగం రికవర్ చేయడంతో 5 వేల నగ్న వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.. అందులో విద్యార్థినుల వీడియోలు కూడా ఉన్నాయి అని తేల్చారు.
Eha Tv
Next Story