ప్ర‌ధాని మోదీ(PM Modi) మంత్రి వ‌ర్గంలో కీల‌క‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న‌ కిరణ్ రిజిజు నుంచి న్యాయ మంత్రిత్వ శాఖను లాక్కున్నారు.

ప్ర‌ధాని మోదీ(PM Modi) మంత్రి వ‌ర్గంలో కీల‌క‌ శాఖల మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న‌ కిరణ్ రిజిజు నుంచి న్యాయ మంత్రిత్వ శాఖను లాక్కున్నారు. న్యాయ మంత్రిత్వ శాఖను ఇప్పుడు అర్జున్ రామ్ మేఘ్వాల్‌కు(Arjun Ram Meghwal) అప్పగించినట్లు స‌మాచారం. కిరణ్‌ రిజిజుకు(Kiren rijiju) ఎర్త్ సైన్సెస్ మంత్రిత్వ శాఖ బాధ్యతలు అప్పగించినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ సహాయ మంత్రిగా ఉన్న మేఘవాల్‌కు.. న్యాయశాఖ సహాయ మంత్రిగా స్వతంత్ర బాధ్యతలు అప్పగించారు.

Updated On 17 May 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story