Election Polling Ends : ముగిసిన పోలింగ్.. విజయంపై ఎవరికివారే ధీమా!
దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నిక ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) లోక్‌సభతో పాటు అసెంబ్లీకి(AP Assembly elections) కూడా ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కూడా పోలింగ్(TS Polling) సమయం ముగిసింది.

Election Polling Ends
దేశవ్యాప్తంగా నాలుగో విడత ఎన్నిక ముగిసింది. ఆంధ్రప్రదేశ్‌లో(Andhra Pradesh) లోక్‌సభతో పాటు అసెంబ్లీకి(AP Assembly elections) కూడా ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో కూడా పోలింగ్(TS Polling) సమయం ముగిసింది. సాయంత్రం ఆరు గంటలకు క్యూలో ఉన్నవారందరికీ ఓటు వేసే అవకాశం కల్పిస్తారు. ఇంకా పలు పోలింగ్ కేంద్రాలలో ఓటర్లు బారులు తీరి ఉన్నారు. పలు చోట్ల రాత్రి వరకు పోలింగ్ కొనసాగే అవకాశం. ఆంధ్రప్రదేశ్‌లో సాయత్రం అయిదు గంటల వరకు 68 శాతం పోలింగ్ నమోదయ్యింది. తెలంగాణలో సాయంత్రం అయిదు గంటల వరకు 61.16 శాతం పోలింగ్ నమోదయ్యింది. విజయంపై అన్ని పార్టీలు ధీమాగా ఉండటం విశేషం.
