ఇయర్‌ ఎండ్‌ సేల్‌(Year Send Sale) పేరుతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) భారీ ఆఫర్లను ప్రకటించింది. 2023 ఏడాది ముగుస్తుండటంతో మొబైల్ ఫోన్లపై(Mobile Phone) ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. యాపిల్(Apple), సామ్‌సంగ్‌(Samsung), వన్‌ప్లస్‌(One Plus), రియల్‌మీ నార్జో(Realme Norjo), షావోమీ(Xiome), మోటరోలాతోపాటు మరికొన్ని ప్రముఖ బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్‌ ఇవ్వనుంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎమ్‌ఐతోపాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కూడా అనౌన్స్ చేసింది.

ఇయర్‌ ఎండ్‌ సేల్‌(Year End Sale) పేరుతో ఈ కామర్స్ దిగ్గజం అమెజాన్(Amazon) భారీ ఆఫర్లను ప్రకటించింది. 2023 ఏడాది ముగుస్తుండటంతో మొబైల్ ఫోన్లపై(Mobile Phone) ప్రత్యేకమైన ఆఫర్లను అందిస్తోంది. యాపిల్(Apple), సామ్‌సంగ్‌(Samsung), వన్‌ప్లస్‌(One Plus), రియల్‌మీ నార్జో(Realme Norjo), షావోమీ(Xiome), మోటరోలాతోపాటు మరికొన్ని ప్రముఖ బ్రాండ్స్‌పై డిస్కౌంట్స్‌ ఇవ్వనుంది. కస్టమర్లకు నో కాస్ట్ ఈఎమ్‌ఐతోపాటు ఎక్స్ఛేంజ్‌ ఆఫర్లను కూడా అనౌన్స్ చేసింది.

2023 ఏడాదికి వీడ్కోలు చెప్పి, కొత్త ఏడాదికి స్వాగతం పలికేందుకు అంతా రెడీ అవుతున్నారు. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున కస్టమర్లను ఆకర్షించేందుకు ఈ కామర్స్‌ సైట్స్‌ ఇయర్‌ ఎండ్‌ సేల్‌ పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించాయి. ఇప్పటికే ఫ్లిప్‌ కార్ట్ ఇయర్ ఎండ్‌ సేల్‌ను ప్రకటించగా.. తాజాగా మరో ఆన్‌లైన్‌ ఈ కామర్స్‌ దిగ్గజం అమెజాన్‌ సైతం అదిరిపోయే ఆఫర్లను ఆనౌన్స్ చేసింది. న్యూఇయర్, క్రిస్‎మస్ లేదా కొత్త స్మార్ట్ ఫోన్‎కి మారాలనుకునే వారికి అమెజాన్ గోల్డెన్ ఛాన్స్ ఏంటో ఓసారి చూద్దాం.

రియల్‌మీ నార్జో ఎన్‌55(Realme Norjo N55):
దీని ధర కేవలం రూ. 9,999లు మాత్రమే. రియల్‌మీ నార్జో ఎన్‌ 55ని బడ్జెట్‌ ధరలో తీసుకొచ్చారు. 5000 mAh బ్యాటరీతో, 64MP AI ప్రధాన షూటర్‎ను కలిగి ఉంటుంది. ప్రీమియం అల్ట్రా స్లిమ్ డిజైన్‎తోపాటు 6.72 అంగుళాల డిస్‎ప్లే ఫీచర్లతో రియల్‌మీ నార్జో ఎన్‌55 మంచి ఆఫర్‎లో కస్టమర్లకు అందిస్తోంది. అలాగే ఇందులో 64 మెగాపిక్సెల్స్‌ కూడిన ఏఐ రెయిర్‌ కెమెరాను ఇచ్చారు.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌13:
దీని ధర 8,199 రూపాయలు మాత్రమే. 12GB RAM, 6000 mAh బ్యాటరీ, Exynos 850 ప్రాసెసర్,
ఆటో డేటా స్వీచింగ్‎తో Samsung Galaxy M13 అందుబాటులో ఉంది.

సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌14:
తక్కువ బడ్జెట్‌లో 5జీ ఫోన్‌ కోసం చూస్తున్న వారికి ఇదొక బెస్ట్ ఆప్షన్‌. సామ్‌సంగ్‌ గ్యాలక్సీ ఎమ్‌14 5జీ స్మార్ట్‌ ఫోన్‌ను రూ. 11,990లకే ఆఫర్ చేస్తోంది. ఈ ఫోన్లో హెచ్‌డీ+ డిస్‌ప్లేను అందించారు. అలాగే 50 మెగాపిక్సెల్స్‌తో కూడి ట్రిపుల్‌ కెమెరా సెటప్‌ను అందించారు. అలాగే 25 వాట్స్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే బ్యాటరీ ఇందులో ఉంది.

వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌:
అమెజాన్‌ సేల్‌ మండి డీల్స్‌లో ఇది ఒకటి. వన్‌ప్లస్‌ నార్డ్‌ సీఈ3 లైట్‌ ఫోన్‌ను కేవలం 19,999 రూపాయలకే ఆపర్ చేస్తోంది. ఈ ఫోన్‌లో 6.72 ఇంచెస్‌తో కూడిన డిస్‌ప్లే ఇచ్చారు. క్వాల్కమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 695 5జీ ఎస్‌ఓసీ ప్రాసెసర్‌ కలిగి ఉంది. ఇక ఇందులో 108 మెగాపిక్సెల్‌ రెయిర్‌ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్‌ కెమెరాను అందించారు. ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు ఈ ఫోన్‌ సపోర్ట్‌ చేస్తుంది.

రెడ్‎మీ12 5జీ:
దీని ధర కేవలం రూ. 13,499 మాత్రమే. సరసరమైన ధరలో 5G కనెక్టివిటీతో, కొత్త Redmi 5G అనేది తాజా బడ్జెట్ స్మార్ట్ ఫోన్. ఇది మంచి కెమెరా, బడ్జెట్ ఆఫర్‎లతో వస్తుంది.

Updated On 19 Dec 2023 6:22 AM GMT
Ehatv

Ehatv

Next Story