అమెజాన్ (Amazon) ' ద బ్యూటీ సేల్'(The Beauty Sale) పేరుతో ఈనెల 24 నుంచి ఈనెల 26 వరకు బ్యూటీ ప్రోడక్ట్స్‌పై(Beauty Products) అమెజాన్ భారీగా ఆఫర్లు (Offers)ప్రకటించింది. పలు ఉత్పత్తులపై 50-60 శాతం వరకు డిస్కోంట్‌తో (Discount)ముందుకొచ్చింది అమెజాన్. బార్బీకోర్ లుక్స్,(Barbie core) కే-బ్యూటీ (K-Beauty) సహా పలు బ్యూటీ బ్రాండ్‌ల ఉత్పత్తులు ఈ ఆఫర్లలో ఉన్నాయి. సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్‌పై మహిళలకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. మహిళల కోసమే ప్రత్యేకంగా అమెజాన్ ' ద బ్యూటీ సేల్' పేరుతో పలు ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. శీతాకాలం,(Winter) పెళ్లిళ్ల సీజన్(Marriage Season) ప్రారంభం కావడంతో మహిళలు ఈ ప్రోడక్ట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు.
అమెజాన్ (Amazon) ' ద బ్యూటీ సేల్'(The Beauty Sale) పేరుతో ఈనెల 24 నుంచి ఈనెల 26 వరకు బ్యూటీ ప్రోడక్ట్స్‌పై(Beauty Products) అమెజాన్ భారీగా ఆఫర్లు (Offers)ప్రకటించింది. పలు ఉత్పత్తులపై 50-60 శాతం వరకు డిస్కోంట్‌తో (Discount)ముందుకొచ్చింది అమెజాన్. బార్బీకోర్ లుక్స్,(Barbie core) కే-బ్యూటీ (K-Beauty) సహా పలు బ్యూటీ బ్రాండ్‌ల ఉత్పత్తులు ఈ ఆఫర్లలో ఉన్నాయి.
సాధారణంగా బ్యూటీ ప్రొడక్ట్స్‌పై మహిళలకు మక్కువ ఎక్కువగా ఉంటుంది. మహిళల కోసమే ప్రత్యేకంగా అమెజాన్ ' ద బ్యూటీ సేల్' పేరుతో పలు ఉత్పత్తులపై ఆఫర్లను ప్రకటించింది. శీతాకాలం,(Winter) పెళ్లిళ్ల సీజన్(Marriage Season) ప్రారంభం కావడంతో మహిళలు ఈ ప్రోడక్ట్స్ కొనేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఈ సీజన్‌లో ఇవి కొనాలనుకున్నవారికి అమెజాన్ ఈ అవకాశం అందిస్తోంది. ప్రతి లగ్జరీ ప్రొడక్ట్(Luxury Products) కొనుగోలుపై డిస్కౌంట్ డీల్స్, ఫ్రీగిఫ్ట్‌లను(Fre Gifts) అమెజాన్ అందిస్తోంది. 8 పీఎం డీల్స్‌లో(8PM Deals) సబ్‌స్క్రైబ్ అండ్ సేవ్‌తో 10 శాతం వరకు డిస్కొంట్ పొందే అవకాశం కల్పించింది. లాక్మే(Lakme), లోరియల్(Lorea) ప్రొఫెషనల్, మేబిలైన్(Maybelline), కామా ఆయుర్వేద(kama ayurveda), బయోటిక్, కాస్మెటిక్స్, స్విస్ బ్యూటీ, కలర్‌బార్ కాస్సొంటిక్స్,రినీ మైగ్లాం, పౌలాస్ ఛాయిస్‌లాంటి దాదాపు 300కు పైగా బ్రాండ్స్‌కు ఈ ఆఫర్లు వర్తిస్తాయని అమెజాన్ ప్రకటించింది.
ఇప్పటికే గత రెండు సీజన్లలో అమెజాన్ ' ద బ్యూటీ సేల్'కు మంచి స్పందన వచ్చిందని అమెజాన్ ఇండియా బ్యూటీ, పర్సనల్ కేర్, లగ్జరీ బ్యూటీ డైరెక్టర్ 'జేబాఖాన్(Jeba khan)' తెలిపారు. గత రెండు సీజన్లను దృష్టిలో పెట్టుకొని ఈసారి కూడా ఈ ఆఫర్లను ప్రకటించామని తెలిపారు. చర్మ సౌందర్యం(Skin care Products), మేకప్‌ల(Makeup) కోసం వాడే లగ్జరీ ఉత్పత్తులపై ఇస్తున్న డిస్కౌంట్లను ఉపయోగించికొని పర్చేజ్ చేయాలని ఆయన కోరారు.