తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి ఎగ్మోర్‌ కోర్టు రిమాండ్‌ విధించింది.

తెలుగువారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నటి కస్తూరికి ఎగ్మోర్‌ కోర్టు రిమాండ్‌ విధించింది. ఈ నెల 29వ తేదీ వరకు చెన్నై కోర్టు రిమాండ్‌ విధించింది. జ్యుడిషియల్‌ కస్టడీ కోసం ఫుఝుల్‌ సెంట్రల్‌ జైలుకు కస్తూరిని తరలించిన పోలీసులు.

Eha Tv

Eha Tv

Next Story