☰
✕
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది.
x
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల (Delhi Assembly Elections) ప్రచారంలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. 'ఆమ్ ఆద్మీ పార్టీ' (AAP) జాతీయ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)పై ఇటుకలు, రాళ్లతో దాడి జరిగింది. ఈ ఘటనలో కేజ్రీవాల్ కు ఎటువంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
ehatv
Next Story