ఢిల్లీ మెట్రో(Delhi Metro) తరచూ వార్తల్లోకి వస్తోంది. సోషల్‌ మీడియా(Social Media)లో అయితే ఢిల్లీ మెట్రోకు సంబంధించిన విషయం లేకుండా రోజు గడవదు. ఢిల్లీ మెట్రోలో రికార్డయ్యే వీడియోలు, ఫోటోలపై తీవ్రమైన చర్చ కూడా జరుగుతూ ఉంటుంది. తాజాగా ఓ యువతి ఢిల్లీ మెట్రోలో కేవలం మైక్రో మినీ స్కర్ట్‌తో ప్రత్యక్షమయ్యింది. మిగతా ప్రయాణికులు ఆశ్చర్యంగా చూస్తుండిపోయారంతే! కొందరు ప్రయాణికులు మాత్రం ఆ లేడి సెల్‌ఫోన్‌లను క్లిక్‌ మనిపించారు. వీడియోలు తీశారు.

ఎప్పటిలాగే వాటిని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశారు. ఆమె తొడుక్కున డ్రెస్‌పై నెటిజన్లు బాగానే రియాక్టయ్యారు. కొందరు ఆ డ్రెస్సును సమర్థించారు. చాలా మంది ఇదేం డ్రస్సు అని ఈసడించుకున్నారు. ఇలాంటి డ్రస్సు వేసుకుని ఎవరైనా బయట తిరుగుతారా అని ప్రశ్నిస్తున్నారు. బాలీవుడ్‌ నటి ఉర్ఫీ జావెద్‌ను ఈమె ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నట్టు ఉందని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. గమ్మత్తేమిటంటే ఆమె ఇప్పుడే ఇలాంటి డ్రస్‌ వేసుకుని మెట్రోలో ప్రయాణించలేదట. వివిధ రోజుల్లో వివిధ డ్రెస్‌లతో ఉన్న ఫోటోలను నెటిజన్లు షేర్‌ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలాంటి ఫ్యాషన్‌ డ్రస్సులతో ఫేమస్‌ కావాలనుకుంటున్నారేమోనని ఓ యూజర్‌ కామెంట్‌ చేశారు. మెట్రో రైలులో తల్లిదండ్రులు, సోదరులతో ఎలా ప్రయాణం చేయగలమని మరో యూజర్‌ ప్రశ్నించారు. ఫోటోలన్నీ ఒక్కలాగే ఉన్నాయని, కొంపతీసి ఫోటోషాప్‌ అయితే కాదుగా అని ఇంకో యూజర్‌ అనుమానపడ్డాడు. మొత్తం మీద మైక్రో మినీ స్కర్ట్‌ లేడి మీడియాను ఊపేస్తోంది..

Updated On 6 April 2023 2:14 AM GMT
Ehatv

Ehatv

Next Story