భారత్‌లో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది.

భారత్‌లో జననాల రేటు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. మార్స్ పెట్‌కేర్ నివేదిక సంచలన విషయాలను వెల్లడించింది. ఇండియాలో జనరేషన్ Z& మిలీనియల్స్‌కు చెందిన 66శాతం మంది పెంపుడు జంతువులను కుటుంబసభ్యులుగా భావిస్తున్నారు. వీరు ‘పెట్ పేరెంటింగ్’ను స్వీకరించడంతో జంతువుల సంరక్షణ పరిశ్రమ అభివృద్ధి చెందినట్లు పేర్కొంది. పట్టణ జీవితంలో ఒత్తిడి తగ్గించేందుకు ఇదో పరిష్కారంగా భావిస్తున్నారని తెలిపింది. 66శాతం మంది ఇదే ఆలోచనలో ఉన్నారట. ఇది ప్రపంచ సగటు 47% కంటే ఎక్కువ అని నివేదిక తెలిపింది.

ehatv

ehatv

Next Story