టి-20 ప్రపంచకప్‌(T-20 Worldcup) వచ్చే జూన్‌లో ప్రారంభం కానుంది. ఇందుకు అమెరికా(america), వెస్టిండీస్(West indies) దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అమెరికా కూడా తొలిసారి టి-20 వరల్డ్‌ కప్‌ ఆడుతోంది. టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న అమెరికా జట్టును కూడా ప్రకటించింది. ఇందులో అమెరికా తరపున ఆడుతున్న ఆటగాళ్లలో ఏడుగురు భారత సంతతికి చెందినవారుండగా, ఇద్దరు పాకిస్తాన్‌ సంతతి ఆటగాళ్లు ఉన్నారు.

టి-20 ప్రపంచకప్‌(T-20 Worldcup) వచ్చే జూన్‌లో ప్రారంభం కానుంది. ఇందుకు అమెరికా(america), వెస్టిండీస్(West indies) దేశాలు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. అమెరికా కూడా తొలిసారి టి-20 వరల్డ్‌ కప్‌ ఆడుతోంది. టీ20 ప్రపంచకప్‌ ఆడుతున్న అమెరికా జట్టును కూడా ప్రకటించింది. ఇందులో అమెరికా తరపున ఆడుతున్న ఆటగాళ్లలో ఏడుగురు భారత సంతతికి చెందినవారుండగా, ఇద్దరు పాకిస్తాన్‌ సంతతి ఆటగాళ్లు ఉన్నారు. మొత్తం 15 మంది సభ్యులతో కూడిన జట్టును అమెరికా ప్రకటించిది. అమెరికా, భారత్‌(Bharath), పాకిస్తాన్‌(Pakistan) ఒకే గ్రూప్‌లో ఉండడంతో ఈ జట్టు ఇటు భారత్‌ను, అటు పాకిస్తాన్‌ను ఎదుర్కోనుంది.

టి-20 అమెరికా జట్టు: మోనాంక్ పటేల్ (ఇండియన్-అమెరికా కెప్టెన్), ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్), ఆండ్రీస్ గౌస్, అలీ ఖాన్ (పాకిస్తాన్), హర్మీత్ సింగ్ (భారత్), జెస్సీ సింగ్, మిలింద్ కుమార్ (భారత్), సౌరభ్ నేత్రలావ్కర్ (భారత్), కోరీ అండర్సన్ (న్యూజిలాండ్), నిసర్గ్ పటేల్ (భారత్), నితీష్ కుమార్ (భారత్), నోష్టుష్ కెంజిగే, , షాడ్లీ వాన్ షాల్క్‌విక్, స్టీవెన్ టేలర్, షాయన్ జహంగీర్.

Updated On 4 May 2024 1:43 AM GMT
Ehatv

Ehatv

Next Story