☰
✕
నవాజ్‌జంగ్ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుతూ 65 ఏళ్ల వృద్ధురాలు జీవనం కొనసాగిస్తోంది.
x
బీహార్‌లోని లఖీసరాయ్ జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. నవాజ్‌జంగ్ ప్రాంతంలో చిన్న దుకాణం నడుపుతూ 65 ఏళ్ల వృద్ధురాలు జీవనం కొనసాగిస్తోంది. అయితే దుకాణం తెరిచి సిగరెట్లు ఇవ్వాలని కోరగా.. సిగరెట్లు ఇవ్వలేదని అర్థరా ఆమెను పాలాల్లోకి ఈడ్చుకెళ్లి అత్యాచారం చేసిన యువకులు. బాధితురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని, మరో ఇద్దరి కోసం గాలిస్తున్నట్లు ఎస్పీ అజయ్‌కుమార్ తెలిపారు.
ehatv
Next Story