✕
విఘ్నేశ్వరుని 21 రకాల ఆకులతో పూజించడం ఆనవాయితీ. అయితే ఈ 21 ఆకుల పేర్లు అర్ధంగాక చాలామంది వీటిని సరిగా గుర్తించలేకపోతారు.

x
Vinayaka Chathurthi
-
- మాచీ పత్రం: మాచ పత్రి అనేది తెలుగు పేరు. చేమంతి జాతికి చౌందిన దీని ఆకులు సువాసనా భరితంగా ఉంటాయి. చేమంతి ఆకుల మాదిరే ఉంటాయి.
-
- దూర్వా పత్రం: దూర్వా పత్రంఅంశే గరిక. తెల్ల గరిక, నల్ల గరిక అని రెండు రకాలుంటాయి గఢిజాతి మొక్కలు విఘ్నేశ్వరునికి అత్యంత ప్రీతికరమైనవి.
-
- అపామార్గ పత్రం: తెలుగులో దీనిని ఉత్తరేణి అంటారు. దీని ఆకులు గుండ్రంగా వుంటాయి గింజలు, ముళ్ళు కలిగి వుండి కాళ్ళకు గుచ్చుకుంటాయి.
-
- బృహతీ పత్రం: దీనిని ములక అంటారు దీనిలో చిన్న ములక, పెద్ద ములక అని రెండు రకాలున్నాయి పత్రాలు వంగ ఆకులు మాదిరి తెల్లని చారలుండే గుండ్రని పండ్లతో వుంటాయి
-
- దత్తూర పత్రం దుత్తూర పత్రం అంశే ఉమ్మెత్త ఇది వంకాయ జాతికి చౌందింది ముళ్ళతో కాయలు వంకాయ రంగు పూలు వుంటాయి.
-
- తులసీ పత్రం: హిందువులకు తులసి గురించి (ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తులసీ పత్రాలను దేవతార్పనలో వాడతారు. ఈ ఒక్కరోజే వాడాలి.
-
- బిల్వ పత్రం: బిల్వ పత్రం అంశ మారేడుఆకు మూడు ఆకులుగా, ఒక ఆకుగా ఉంటాయి. ఇవి శివునికి చాలా ఇష్టం (శ్రీ మహాలక్ష్మీదోవికి కూడ ఇష్టమైందిగా చౌప్పుతారు.
-
- చూత పత్రం: చూత పత్రం అంశే మామిడి ఆకు.ఈ ఆకుకు శుభకార్యాల్లో విశిష్ట ప్రానం ఉంది. మామిడి తోరణం లేని హైందవ గృహం పండుగరోజులలో కనిపించదు.
-
- కరవీర పత్రం: దీనినే గన్నేరు అంటారు. తెలుపు పసుపు, ఎరుపు రంగుల పూలుంటాయి. పూజలో ఈ పూలకు విశిష్ట స్థానం ఉంది.
-
- మరువక పత్రం: దీన్ని వాడుక భాషలో ధవనం, మరువం అంటారు. ఆకులు ఎండినా మంచి సువాసన వెదజల్లుతుండటం ఈ పత్రం ప్రత్యేకత.
-
- శమీ పత్రం: జమ్మిచెట్టు ఆకులనే శమీ పత్రం అంటారు. దసరా రోజుల్లో ఈ చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
-
- అర్హున పత్రం: మధిచెట్టు ఆకులనే అర్హునపత్రమంటారు. ఇవి మి ఆకుల్ని పోలి వుంటాయి. అడవులలోపెరిగే పెద్ద వృక్షం ఇది.
-
- దేవదారు పత్రం: దేవతలకు అత్యంత ఇష్టమైన ఆకు దోవదారు. ఇది చాలాఎత్తుగా పెరుగుతుంది. ఈ మానుతో చెక్కిన విగ్రహాలకుసహజత్వం ఉంటుంది.
-
- అర్క పత్రం: జిల్లేడు ఆకులను అర్క పత్రమంటారు. తెల్లజిల్లేడు పేరుతో తయారుచేసిన వినాయక (ప్రతిమను పూజించడం వల్ల విశేష ఫలం వుంటుందంటారు.
-
- గండకీ పత్రం: దీనినే లతాదూర్వాఅనికూడా అంటారు. భూమిపైన తీగమాదిరి పాకి కణుపులలో గఢిమాదిరి "పెరుగుతుంది.
-
- విప్తుక్రాంత పత్రం: ఇది నీలం, తెలుపు పువ్వులుండే చిన్న మొక్క. నీలి పువ్వులుండే రకాన్ని విప్తుక్రాంత అంటారు.

Ehatv
Next Story