☰
✕
గుజరాత్‌లోని సూరత్‌లో 14 ఏళ్ల బాలుడు తనకు బంధవైన ఏడాది పాప ఏడుపు ఆపేందుకు ప్రయత్నించి హత్య చేశాడు.
x
గుజరాత్‌లోని సూరత్‌లో 14 ఏళ్ల బాలుడు తనకు బంధవైన ఏడాది పాప ఏడుపు ఆపేందుకు ప్రయత్నించి హత్య చేశాడు. ఆ సమయంలో ఇద్దరి తల్లులు వేరే పపనిలో నిమగ్నమై ఉన్నారు. బాలుడికి బాలికి చిన్నమ్మ కూతురే అవుతుంది.పాప ఏడుపు ఆగకపోవడంతో బాలుడు తన చేతులతో బిడ్డ నోరు, గొంతును బలవంతంగా మూసేయడంతో ఆమె మృతి చెందింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసి అదుపులోకి తీసుకున్న తర్వాత అథ్వాలైన్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్ (జోన్ 4) విజయ్‌సింగ్ గుర్జర్ మాట్లాడుతూ: "మేము ఫోరెన్సిక్ పోస్ట్‌మార్టం చేశాం, బాలిక గొంతు నులిమి చనిపోయిందని రిపోర్ట్ వచ్చినట్లు తెలిపారు. పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జువైనల్ అధికారి, మహిళా అధికారి, సామాజిక కార్యకర్త సహాయంతో దర్యాప్తు చేస్తున్నారు.
ehatv
Next Story