ఈ నెల 15న వేటగాళ్లు పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది..

ఒడిశా(Odisa) రాష్ట్రం నౌపడా(Naupad) జిల్లా దియోధరా(Diodhara) గ్రామ సమీపంలోని అడవిలో(Forest) ఈ నెల 15న వేటగాళ్లు పందుల కోసం వేసిన ఉచ్చులో చిరుత చిక్కుకుంది.. దీంతో వేటగాళ్లు చిరుతను(Cheetha) చంపి, మాంసాన్ని వండుకుని తిన్నారు. పక్కా సమాచారంతో నిందితుల ఇళ్లపై దాడి చేసిన ఫారెస్ట్ అధికారులు, మిగిలిన చిరుత మాంసాన్ని స్వాధీనం చేసుకొని ఇద్దరిని అదుపులోకి తీసుకోగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు.

Eha Tv

Eha Tv

Next Story