యాత్ర 2 (yatra2 ) సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఏపీ సీఎం జగన్(CM Jagan) జీవితంలో 2009-2019 వరకు జరిగిన ఘటన ల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. తండ్రి చనిపోతే ఆ బాధను తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి అడ్డంకులు కల్పించింది ఎవరు... ఇచ్చిన మాట కొరకు పార్టీని ఎదురించడం లాంటి ఘటనలతో టీజర్(Teaser) ను విడుదల చేశారు.జగన్ జైలుకు వెళ్లే సన్నివేశాలను చేర్చారు.

యాత్ర 2 (yatra2 ) సినిమా టీజర్ ను విడుదల చేశారు. ఏపీ సీఎం జగన్(CM Jagan) జీవితంలో 2009-2019 వరకు జరిగిన ఘటన ల ఆధారంగా ఈ సినిమాను నిర్మించారని తెలుస్తోంది. తండ్రి చనిపోతే ఆ బాధను తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించడానికి అడ్డంకులు కల్పించింది ఎవరు... ఇచ్చిన మాట కొరకు పార్టీని ఎదురించడం లాంటి ఘటనలతో టీజర్(Teaser) ను విడుదల చేశారు.జగన్ జైలుకు వెళ్లే సన్నివేశాలను చేర్చారు. 2014 ఎన్నికల తర్వాత అసెంబ్లీ(Assembly) నుంచి వాకౌట్ చేస్తూ జగన్ సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఆ తర్వాత ఏపీలో పాదయాత్రలో(Padayatra) జగన్ పాల్గొనడం, 2019 అధికారంలోకి వచ్చే వరకు జరిగిన సంఘటనలు ఈ టీజర్ లో ఉన్నాయి. కోస మెరుపు ఏంటంటే ఈ సినిమాలో కొడాలి నాని(Kodali Nani) పాత్రను కూడా చూపెట్టారు. ఇందులో రాజశేఖర్ రెడ్డిని కొడాలి నాని ఎదో సందర్భంగా కలుస్తారు. అప్పుడు వైఎస్సార్(YSR) కొడాలి నానీతో ఇలా అంటారు.' నా రాజకీయ ప్రత్యర్థి అయినా, శత్రువు అయినా వాళ్ళను ఓడించాలనే కోరుకుంటా కానీ మీ నాయకుడిలాగా వాళ్ల నాశనం కోరుకోనయ్య ' అని అనడం టీజర్ చివరిలో ఉంటుంది. అయితే కొడాలి నాని అప్పుడు టీడీపీలో ఉన్నారు. అసలు కొడాలి నాని వైఎస్సార్ ను ఎందుకు కలిశారు, ఏ సందర్భంగా కలిశారు అనేది మాత్రం ఫిబ్రవరి 8 వరకు సస్పెన్స్.

Updated On 5 Jan 2024 8:17 AM GMT
Ehatv

Ehatv

Next Story