✕
Allu arjun tweet on Oscar Award : ఆస్కార్‌పై బన్నీ లేట్ రెస్పాన్స్.. ఫ్యాన్స్ గరం గరం..!
By EhatvPublished on 14 March 2023 7:23 AM GMT
ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడమనే కలను ...ఆర్ఆర్ఆర్ మూవీతో దర్శకుడు రాజమౌళి ఆ కలను సాకారం చేశారు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సాంగ్‌గా ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.

x
Allu Arjun
-
- ఇండియన్ మూవీ ఆస్కార్ సాధించడమనే కలను ...ఆర్ఆర్ఆర్ మూవీతో దర్శకుడు రాజమౌళి ఆ కలను సాకారం చేశారు. విశ్వవేదిక అకాడమీ అవార్డ్స్‌లో బెస్ట్ సాంగ్‌గా ‘నాటు నాటు’ సాంగ్ ఆస్కార్‌ను సొంతం చేసుకుంది.
-
- మన సినిమా ఆస్కార్ బరిలో నామినేషన్లో ఉండటమే గాకుండా అవార్డ్‌ను గెలుచుకుని చరిత్ర సృష్టించింది. దేశానికి ప్రతిష్టాత్మకమైన అవార్డ్ సాధించడంతో దేశవ్యాప్తంగా అందరు ఆనందం వ్యక్తం చేశారు.
-
- దేశంలోని ప్రముఖులు, సెలబ్రేటీస్, టాలీవుడ్ అగ్రహీరోల నుంచి రాజకీయ నేతల వరకు అందరు సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియా వేదికగా అందరు ట్వీట్ చేసారు.. కానీ మన బన్నీ అదే అల్లు అర్జున్ మాత్రం ఎందుకో ఒక్కరోజు లేట్‌గా రెస్పాండ్ అయ్యారు .
-
- ఇండియన్ సినిమాకు ఇది హార్ట్ టచింగ్ మూమెంట్ అంటూ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు. అంతేకాదు రామ్ చరణ్‌ను ‘‘లవ్లీ బ్రదర్’’ అని.. ఎన్టీఆర్ తెలుగు ప్రజలకు గర్వకారణం అంటూ ట్వీట్ చేశారు.
-
- 5. రామ్ చరణ్ అండ్ ఎన్టీఆర్ తమ స్టెప్పులతో ప్రపంచమంతా డ్యాన్స్ వేసేలా చేశారంటూ ట్వీట్ ద్వారా తెలిపారు. ఇంతటీ మేజిక్ క్రియేట్ చేసిన రాజమౌళికి బన్నీ అభినందనలు తెలిపారు.
-
- అయితే మరోవైపు బన్నీ చేసిన పోస్ట్‌తో ఫ్యాన్స్ సంతోషిస్తుంటే.. మరికొందరు నెటిజన్లు ఇంత ఆలస్యంగా స్పందిస్తారా అంటూ బన్నీపై ఫైర్ అవుతున్నారు. అయితే మరోవైపు షూటింగ్లో బిజీ ఉండటం వల్ల లేటుగా స్పందించి ఉండవచ్చు అని బన్నీ ఫ్యాన్స్ చెప్పుకు వస్తున్నారు.

Ehatv
Next Story