బాలీవుడ్ స్టార్‌ కపుల్స్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma).. వినాయక పూజను ఘనంగా జరుపుకున్నారు. మంబైలోని తమ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ట్రెడిషినల్ డ్రెస్సుల్లో మెరిసిన ఇద్దరు.. తమ అభిమానులకు కనుల వింధు చేశారు. ఇక ఈ సందర్భంగా అనుష్క శర్మ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త కోహ్లీతో కలిసి పూజలో పాల్గొన్నారు.

వినాయక పూజకోసం(Vinayak Pooja) ప్రత్యేకంగా కనిపించారు బాలీవుడ్ కపుల్ అనుష్క శర్మ, స్టార్ క్రికెటర్ విరాట్ కొహ్లీ. వైరల్ అవుతున్న ఈ ఫోటోలతో అనుష్క శర్మ మరింత ప్రత్యేకంగా కనిపించింది.

బాలీవుడ్ స్టార్‌ కపుల్స్‌ విరాట్‌ కోహ్లీ (Virat Kohli), అనుష్క శర్మ (Anushka Sharma).. వినాయక పూజను ఘనంగా జరుపుకున్నారు. మంబైలోని తమ నివాసంలో మంగళవారం ప్రత్యేక పూజ నిర్వహించారు. ట్రెడిషినల్ డ్రెస్సుల్లో మెరిసిన ఇద్దరు.. తమ అభిమానులకు కనుల వింధు చేశారు. ఇక ఈ సందర్భంగా అనుష్క శర్మ మరింత ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భర్త కోహ్లీతో కలిసి పూజలో పాల్గొన్నారు.

ఈ వేడుకల్లో భాగంగా అనుష్క శర్మ చీర ప్రత్యేక ఆకర్శణగా నిలిచింది. ఎల్లో, రెడ్‌ కాంబినేషన్‌ పట్టుచీర(Saree) కట్టుకుని అభిమానులను అలరించింది బ్యూటీ. చీరకట్టులో సంప్రదాయంబద్దంగా మెరిసిపోయింది అనుష్క. ఇప్పటి వరకూ ఎవరూ చూడని విధంగా ఎంతో అందంగా ముస్తాబయ్యారు. అచ్చం అచ్చ తెలుగు అమ్మాయిలా అందరినీ ఆకట్టుకున్నారు.

పూజకు సంబంధించిన ఫొటోలను అనుష్క ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అందరికీ గణేష్‌ చతుర్థి శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. విరుష్క (Virushka) జంట ఫొటోలకు అభిమానులే కాదు స్టార్స్‌ కూడా ఫిదా అవుతున్నారు. టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ సమంత, బాలీవుడ్‌ నటులు కరిష్మా కపూర్‌ సహా పలువురు స్టార్స్‌ హార్ట్‌ ఎమోజీలను కామెంట్‌ సెక్షన్‌లో పెడుతున్నారు.

Updated On 20 Sep 2023 5:30 AM GMT
Ehatv

Ehatv

Next Story