2018లో నెట్‏ఫ్లిక్స్ రిలీజ్ చేసిన లస్ట్ స్టోరీస్ (Lust Stories) డ్రామా సిరీస్ ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అప్పట్లో ఆ సిరీస్ ఒక సంచలనాన్ని క్రియేట్ చేసింది. ఉమెన్స్ ప్లెజర్, వాళ్ల స్పార్కింగ్ కాన్వర్వేజన్స్ మీద వచ్చిన ఈ సిరీస్ వరల్డ్ వైడ్‏గా ఆడియన్స్‏ను ఎంతో ఆకట్టుకుంది. లస్ట్ స్టోరీస్ సీజన్ 1 లో ఫోర్ బ్యూటిఫుల్ స్టోరీస్ ఒచ్చాయి. వీటిలో విక్కీ కౌశల్, కియారా అద్వానీ, భూమి పెడ్నేకర్, రాధికా ఆప్తే నటించారు.

అయితే తాజాగా నెట్ ఫ్లిక్స్ లస్ట్ స్టోరీస్ 2 (Lust Stories-2) సిరీస్ తీసుకురాబోతోంది. ఈ సిరీస్ మళ్లీ హీట్ పెంచేలా కనిపిస్తోంది. ఇప్పుడు వస్తున్న సిరీస్‏లో యాటిట్యూట్, క్లాస్, అన్ని రకాల రోమాన్స్‏లు ఇందులో ఉన్నట్టు లేటెస్ట్ టీజర్‏లో చూపించారు. ‘‘ఒక బైకు కొనేముందు టెస్ట్ డ్రైవ్ ఉంటుంది.. అలాంటిది పెళ్లికి ముందు ఎలాంటి టెస్ట్ డ్రైవ్ ఉండదా’’ అని ఒక ముసలావిడి డైలాగ్‏తో టీజర్ ఓపెన్ చేశారు. ఈ ఒక్క డైలాగ్ చూస్తే చాలు సిరీస్ ఏ విధంగా ఉండబోతుందనేది.

నీనా గుప్తా ప్రీ మ్యారేజ్ రొమాన్స్, విజయ వర్మ, తమన్నా కెమిస్ట్రీ ఈ సిరీస్‏లో బాగా వర్కౌట్ అయింది. ఈ సిరీస్ అంతా కూడా ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉన్న రిలేషన్‏షిప్స్ మీద నడిచే స్టోరీస్‏గా నిర్మించినట్టు కనిపిస్తోంది. ఈ సిరీస్‏లో‏ను టాలెంటెడ్ డైరెక్టర్స్ అమిత్ రవీంద్రనాథ్ శర్మ, ఆర్ బాల్కీ, కొంకణ సేన్ శర్మ, సుజోయ్ ఘోష్‏లు డైరెక్ట్ చేశారు. ఇందులో కాజోల్, కుముద్ మిశ్రా, మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), నీనా గుప్తా, తమన్నా భాటియా(Tamannaah Bhatia), విజయ్ వర్మ సహా అందరూ యాక్టింగ్‏ను ఇరగదీశారు. సిరీస్ అంతా కూడా సరసదాగా సాగిపోతుంది. ‘లస్ట్ స్టోరీస్ 2’ సిరీస్ ఈ నెల 29 నుంచి నెట్‏ఫ్లిక్స్‏లో స్ట్రీమింగ్ కానుంది.

Updated On 6 Jun 2023 11:59 PM GMT
Ehatv

Ehatv

Next Story