అప్పటి వరకూ జూనియర్ ఆర్టిస్ట్ గా.. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ను సోలో హీరోగా నిలబెట్టిన సినిమా పెళ్లి చూపులు. అటు తెలుగమ్మాయి రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్‌గా.. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) డైరెక్షన్ లో వచ్చి.. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పెళ్ళి చూపులు. ఈసినిమా రిలీజ్ అయ్యితాజాగాి ఏడేళ్లు పూర్తయ్యింది. ఈసినిమా ఎందరో కొత్త ఆర్టిస్ట్ లను స్టార్టను చేసింది.
విజయ్ దేవరకొండను హీరోగా నిలబెట్టిన సినిమా పెళ్లి చూపులు. ఈమూవీ రిలీజ్ అయ్యి అప్పుడు ఏడేళ్లు పూర్తయ్యింది. ఈసినిమా విశేషాలు ఒక్కసారి నెమరువేసుకుంటే..?
అప్పటి వరకూ జూనియర్ ఆర్టిస్ట్ గా.. అడపా దడపా సినిమాలు చేసుకుంటూ ఉన్న విజయ్ దేవరకొండ (Vijay Devarakonda) ను సోలో హీరోగా నిలబెట్టిన సినిమా పెళ్లి చూపులు. అటు తెలుగమ్మాయి రీతూ వర్మ (Rithu Varma) హీరోయిన్‌గా.. కొత్త దర్శకుడు తరుణ్ భాస్కర్ (Tharun Bhaskar) డైరెక్షన్ లో వచ్చి.. సూపర్ డూపర్ హిట్ అయిన సినిమా పెళ్ళి చూపులు. ఈసినిమా రిలీజ్ అయ్యితాజాగాి ఏడేళ్లు పూర్తయ్యింది. ఈసినిమా ఎందరో కొత్త ఆర్టిస్ట్ లను స్టార్టను చేసింది.
2016 జూలై 29న ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన పెళ్లి చూపులు (Pelli Choopulu)పెద్ద సినిమాలను తలదన్నేలా విజయం సాధించి చూపించింది. మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. ఇక ఈమూవీ రిలీజ్ అయ్యి తాజాగా 7 ఏండ్లు పూర్తి చేసుకుంది. విజయ్ దేవరకొండ కెరీర్‌లో పెళ్ళి చూపులు సినిమాకు ప్రత్యేక స్థానం ఉంటుందన్న విషయం తెలిసిందే. నటుడిగా స్ట్రగుల్ అవుతున్న టైంలో ఈ సినిమా విజయ్‌కు మంచి బ్రేక్ ఇచ్చింది. ఈ సినిమా విజయ్‌కు మాత్రమే కాకుండా రీతూ వర్మకు, ప్రియదర్శి (Priya Darshi)కి, తరుణ్ భాస్కర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది.
మన కుర్రాళ్ల అద్భుతమైన సహజ నటనతో పాటు.. కొత్తవాడైనా సరే.. ఎక్స్ పీరియన్స్ పర్సన్ లా... తరుణ్ భాస్కర్ టేకింగ్, డైలాగ్స్ సినిమాను భారీ విజయం సాధించేలా చేశాయి. ఈ చిత్రంలోని నా సావు నేను సస్తా అనే ఫేమస్ డైలాగ్ ఇప్పటికి యూత్ వాడుతు ఉంటారు. అంతేకాదు ఈ చిత్రానికి బెస్ట్ తెలుగు ఫిలిం, మరియు బెస్ట్ స్క్రీన్ ప్లే కేటగిరీల్లో రెండు నేషనల్ అవార్డులు కూడా వచ్చాయి. ఇక ఈ చిత్రం నేటికి 7 ఏళ్లు పూర్తి చేసుకోవడంతో కల్ట్, క్లాసీక్, మదర్ అఫ్ న్యూ ఏజ్ తెలుగు సినిమా అంటూ నెటిజెన్లు ‘X’ లో కామెంట్స్ చేస్తున్నారు.
Telugu sleeper hit #PelliChoopulu, directed by Tharun Bhascker, starring #VijayDeverakonda in his first lead role and #RituVarma released on this day (29/07) in 2016. The film was later remade in Hindi, Malayalam and Tamil.#7YearsOfPelliChoopulu @TheDeverakonda @riturv… pic.twitter.com/9QZuE6K0SC
— Cinemania (@CinemaniaIndia) July 28, 2023